General News

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేతికి తాబేలు ఉంగరం… రాజకీయ ఎదుగుదల కోసమే ధరించారా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాష్ట్ర రాజకీయాలలో ఎంత చురుగ్గా పాల్గొంటున్నారు .వచ్చే ఎన్నికలలో ఎలాగైనా అధికారాన్ని అందుకోవాలని ఉద్దేశంతో ఈయన ఫుల్ ఫోకస్ రాజకీయాలపై పెట్టినట్టు తెలుస్తోంది.ఇక మరోవైపు వరస సినిమాలకు కమిట్ కావడంతో ఈ ఏడాది డిసెంబర్ లోగా సినిమాలన్నింటినీ పూర్తి చేసి రాజకీయాలలో బిజీకానున్నారు.

ఇప్పటికే రాజకీయ ప్రచారం కోసం వారాహి వాహనాన్ని కూడా సిద్ధం చేసిన విషయం మనకు తెలిసిందే.ఇక ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా పవనాలు వీస్తున్న నేపథ్యంలో ఈయన రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇకపోతే రాజకీయాలలో రాణించడం కోసం చాలామంది రాజకీయ నాయకులు జ్యోతిష శాస్త్రాన్ని ఎంతగానో విశ్వసిస్తూ ఉంటారు. ఈ క్రమంలోని పవన్ కళ్యాణ్ కూడా జ్యోతిష్యాన్ని నమ్ముతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా పవన్ కళ్యాణ్ తన కుడి చేతి ఉంగరపు వేలుకి తాబేలు ఉంగరం ధరించి ఉన్నారు. ఇలా పవన్ కళ్యాణ్ ఈ ఉంగరంతో కనిపించడంతో పెద్ద ఎత్తున ఈ ఉంగరం గురించి చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఈయన రాజకీయంగా,ఆర్థిక పరంగా ఎదుగుదల అభివృద్ధి కోసమే ఇలా జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలు పాటిస్తూ ఈ ఉంగరాన్ని ధరించారని తెలుస్తుంది.

Pawan Kalyan: రాజకీయాలలో సక్సెస్ కోసమేనా.


ఇక ఈ ఉంగరాన్ని ధరించడం ఎంతో అనుకూల ఫలితాలను కలిగి ఉంటారని చెప్పాలి. విష్ణుమూర్తి అవతారాలలో ఒకటైనటువంటి కూర్మావతారం కావడంతో పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ ఎదుగుదలను దృష్టిలో పెట్టుకొని ఈ ఉంగరం ధరించారని తెలుస్తోంది. మరి ఈయనకు సినిమాల పరంగా రాజకీయపరంగా అదృష్టం ఎలా కలిసి వస్తుందో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago