టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఒక్క సినిమాతోనే యువత మనసులు దోచుకున్న ఈ బ్యూటీ తొలిసారి నటనకే మంచి క్రేజ్ అందుకుంది. ఇక తన అందాలతో బాగా పిచ్చెక్కిస్తుంది. అతి తక్కువ సమయంలో అభిమానుల నుండి ఓ క్రేజ్ అందుకున్న పాయల్ ఆ తర్వాత సినిమాలకు అంత సక్సెస్ ను సాధించుకోలేకపోయింది. కానీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో బాగా టచ్ లో ఉంటుంది.
2017 లో పంజాబీ సినిమా ద్వారా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. అంతేకాకుండా ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది. ఇక ఆ తర్వాత ఆర్ఎక్స్ 100 సినిమా తో ఓవర్ నైట్ స్టార్ గా మారి మంచి క్రేజ్ అందుకుంది. ఇక వరుస అవకాశాలు అందుకోగా అవి ప్లాఫ్ ని అందించాయి. ఇక తాజాగా ఈ బ్యూటీ బిగ్ బాస్ లో ఆఫర్ అందుకుందట.
ఇప్పటికే బిగ్ బాస్ నాలుగు సీజన్ లను పూర్తి చేసుకోగా తాజాగా సీజన్ 5 కి ఏర్పాటు జరుగుతున్నాయి. ప్రస్తుతం జూమ్ ద్వారా కంటెస్టెంట్ లను ఎంపిక చేసుకోగా ఇందులో తాజాగా పాయల్ రాజ్ పుత్ ఎంపికైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా ఈ షోకి సంబంధించిన పనులు వాయిదా పడగా తాజాగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి త్వరత్వరగా ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తుంది. ఇక పాయల్ ఇందులో ఎంపికైనట్లు తెలియగా త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారట.
ఇక ఈ బ్యూటీ హీరోయిన్ గానే కాకుండా పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ కూడా మెప్పించగా ఇటీవలే అక్కినేని నాగార్జున నటించనున్న బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. అంతేకాకుండా ఈ స్పెషల్ సాంగ్ కోసం పాయల్ ను సంప్రదించారని ప్రచారాలు జరిగాయని తెలియగా ఇందులో ఎటువంటి నిజం లేదని పాయల్ పుకార్లను తోసిపుచ్చింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…