Featured

12 సంవత్సరాలు పైబడిన వారికి మా వ్యాక్సిన్ సేఫ్..! : ఫైజర్

12 సంవత్సరాలు, అంతకు మంచి వయస్సు ఉన్న వారిలో కోవిడ్ సమస్యకు తమ వ్యాక్సిన్ సమర్ధవంతంగా పనిచేస్తుందని ఫైజర్ సంస్థ తెలిపింది. భారత్ లో కరోనా ఉదృతి కారణంగా చెబుతున్న వేరియంట్ పై ఫైజర్ వ్యాక్సిన్ అత్యంత సమర్ధవంతంగా పని చేస్తుందని ఫైజర్ సంస్థ తెలిపింది. ఈ మేరకు భారతీయులపై జరిపిన పరిశోధనలలో సత్ఫలితాలు వచ్చాయని, B.1.617.2 వేరియంట్ కు వ్యతిరేకంగా 87.9% సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టు వెల్లడైందని తెలిపింది.

యూకేలో నిర్వహించిన పరిశోధనలలో 26% మంది బ్రిటీష్ భారతీయులు పాల్గొన్నారని, అదేవిధంగా ఆసియాకు చెందిన పౌరులపై కూడా ఈ ట్రయల్స్ నిర్వహించినట్టు పేర్కొంది ఫైజర్ కంపెనీ. 12 ఏళ్ళు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికోసం తమ వ్యాక్సిన్ సిద్దంగా ఉన్నాయన, జూలై- అక్టోబర్ మధ్య సుమ్మరు 5 కోట్ల దోసులను తాము సరఫారా చేయగలమని అందుకు తమకు అత్యవసర అనుమతి ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది ఫైజర్ సంస్థ.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago