General News

దేశవ్యాప్తంగా ఎన్ని రకాల మామిడి పళ్లు ఉన్నాయో తెలుసా?

వేసవి కాలం వచ్చిందంటే మార్కెట్లో పెద్ద ఎత్తున మామిడి పండ్లు దర్శనమిస్తాయి. మామిడికాయలు అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. పచ్చి మామిడి పండ్లను వివిధ రకాల ఆహార పదార్థాలను ఉపయోగించి తీసుకుంటారు. అదేవిధంగా మరికొందరు పచ్చిమామిడి ముక్కల పై ఉప్పు కారం చల్లి ఎంతో ఇష్టంగా తింటారు. మామిడిపల్లి పోషకాల రారాజు అని పిలుస్తారు. మామిడి పండ్లు ఎన్నో రకాలు ఉన్నాయి.ఒక్కో రకం మామిడిపండు ఒక్కోరకమైన రుచిని కలిగి ఉంటాయి కనుక పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ మామిడి పండ్లను ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తారు. ఎన్నో పోషకాలు కలిగిన మామిడి పండ్లు ఎన్ని రకాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం…

ఆంధ్రప్రదేశ్ లో మనకు ఎక్కువగా బంగినపల్లి, సువర్ణ రేఖ,నీలం, తోతాపురి వంటి మామిడి పళ్ల రకాలు పండిస్తారు. మన రాష్ట్రంలో పండే బంగినపల్లి మామిడి పళ్ళకి ఉన్న డిమాండ్ మరి ఇతర రకాల పండ్లకు ఉండదని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాలలో పండించే ఈ రకమైన మామిడిపండ్లు విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి.

చౌసా, దసేహరి, లంగ్రా, అల్పోన్సో, కేసర్, పైరి రకాలు మామిడి పండ్లు ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్ లో లభిస్తాయి. గుజరాత్ రాష్ట్రంలో ఏకంగా ఎనిమిది రకాల మామిడి పండ్లను పండిస్తారు. అవి కేసర్, అల్ఫాన్సో, రాజాపురి, జామాదార్, తోతాపురి, నీలమ్, దసేహరి, లంగ్రా వంటి రకాలు గుజరాత్ లో ఎక్కువగా పండిస్తారు.

ఇక బీహార్ రాష్ట్రంలో కిసేన్ బోగ్, హిమ్ సాగర్, జర్దాలు బాంబే గ్రీన్, చౌసా, దసేహరి, ఫాజిలి, గుల్బకాస్,లంగ్రా వంటి రకాలను ఎక్కువగా పండిస్తారు. కర్ణాటకలో కూడాఆల్ఫాన్సో, తోతాపురి, బంగినపల్లి, పైరి, నీలం, ముల్ గోవా వంటి మామిడి పండ్లు రకాలు లభిస్తాయ్. ఈ విధంగా మన దేశంలో వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల మామిడి పండ్లను పండిస్తారు.మన దేశంలో పండే మామిడి పండ్లకు ఇతర దేశాలలో ఎంతో గిరాకీ ఉండటం వల్ల ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago