ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఎంతో ముఖ్యమైన వేడుక. ఈ వేడుకను జీవితాంతం గుర్తుండిపోయే విధంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. మన జీవితంలో ఎంతో ముఖ్యమైన వివాహాన్ని మన మనసుకు నచ్చిన వారితో జరిగితే ఈ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి.అలాంటి ఆనందంలోనే మునిగి తేలుతోంది ఈ యువతి.
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం ఇంస్టాగ్రామ్ లో చక్కర్లు కొడుతోంది. స్థానిక సాంప్రదాయం ప్రకారం వివాహ సమయంలో మతపెద్దలు వరుడిని ..ఆ వధువును పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టమా లేదా అనే విషయాన్ని అందరి ముందు చెప్పాలి. ఈ క్రమంలోనే మతపెద్దలు వరుడిని ఇష్టమేనా అని అడగగా అందుకు వరుడు స్పందిస్తూ… కాబూల్ హై (నాకు ఇష్టమే) అంటూ అంగీకారం తెలిపాడు.
వరుడు ఈ విధంగా తన అభిప్రాయం తెలియజేయడంతో ఆ వదువు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆనందంలో తన ఏంచేస్తుందో కూడా తెలియకుండా ఎగిరి గంతులేసింది.ఈ సంతోషంలో ఆమె గట్టిగా కేరింతలు కొట్టడం కాకుండా ఏకంగా వరుడిని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించింది. ఎదురుగా మత పెద్దలు ఉండడంతో తనని తాను కంట్రోల్ చేసుకుని ముక్కుపై వేసుకొని సైలెంట్ సైలెంట్ అని అనుకుంది.
ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మందిని ఆకట్టుకుంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు వధువు చిలిపి పనులకు ఫిదా అవుతున్నారు.మరికొందరు పెళ్ళికొడుకు పట్ల జాలి చూపిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…