Categories: FeaturedGeneral News

జోకులు వేస్తూ బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న రోగి.. ?

సాధారణంగా మనం ఏదైనా అనారోగ్య సమస్య బారినపడి సర్జరీ చేయాలని వైద్యులు సూచిస్తే ఎంతో ఆందోళన చెందుతాము. అదేవిధంగా సర్జరీ చేస్తున్న సమయంలో మత్తు మందు ఇచ్చి సర్జరీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బాధితులు తీవ్ర భయాందోళనలు చెంది అధిక రక్తపోటు సమస్యకు గురవుతుంటారు. సాధారణ సర్జరీలు అనగానే ఎంతో ఆందోళన చెందుతారు. కొన్ని సర్జరీలు రోగికి ఎటువంటి మద్దతు ఇవ్వకుండా చేయాల్సి ఉంటుంది. అలాంటి వాటిలో బ్రెయిన్ సర్జరీ ఒకటి. బ్రెయిన్ సర్జరీ అంటే వైద్యులు కూడా ఎంతో అప్రమత్తమై, ఎంతో జాగ్రత్తగా సర్జరీని నిర్వహిస్తారు. కానీ ఇంగ్లాండ్‌లోని నాటింగ్హామ్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం బ్రెయిన్ సర్జరీ చేస్తున్నంతసేపు డాక్టర్లతో జోకులు వేస్తూ చేయించుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఇంగ్లాండ్‌లోని నాటింగ్హామ్‌కు చెందిన 30 సంవత్సరాల షానీ ఆంట్క్లిఫ్‌ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నాడు ఈక్రమంలోనే అతనికి ప్రిన్స్ సర్జరీ చేయాలని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే సర్జరీ చేస్తున్నంతసేపు మెలకువగా ఉండడం ఎంతో ముఖ్యమని అతనికి డాక్టర్లు సూచించారు. సర్జరీ చేయించుకోవడం కోసం మొదట్లో సంకోచించిన తరువాత సర్జరీ చేయించుకోవడం కోసం ఒప్పుకొన్నారు.

ఈ క్రమంలోనే సర్జరీ చేయించుకుంటున్న షానీ బ్రెయిన్ సర్జరీ చేస్తున్నంత సేపు స్పృహలో ఉండి డాక్టర్లతో ఎంతో సరదాగా జోకులు వేసుకుంటూ ఆపరేషన్ చేయించుకున్నారు.డాక్టర్లు సైతం అతని జోకులను వింటూ సుమారు గంటకు పైగా సర్జరీ నిర్వహించారు.అప్పటి వరకు అతను ఏమాత్రం స్పృహ కోల్పోకుండా ఎంతో ధైర్యంతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదివరకే షానీ తరహాలోనే ఓ వ్యక్తి స్పృహలో ఉండగానే బ్రెయిన్ సర్జరీ జరిగే వరకు వయోలిన్ వాయిస్తూ ఆపరేషన్ చేయించుకున్నట్లు ఈ సందర్భంగా వైద్యులు తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago