Featured

Ping pong Surya : ఉల్లాసంగా ఉత్సాహంగా హీరో ఎలా ఉండేవాడంటే.. ఆయన చనిపోవడానికి కారణం.. : పింగ్ పాంగ్ సూర్య

Ping pong Surya : ‘తపన’ సినిమాతో తెలుగులో పరిచయమైన పింగ్ పాంగ్ సూర్య రాజమౌళి ‘సై’ సినిమా తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా విజయంతో ఇండస్ట్రీలో మంచి అవకాశాలను అందుకుని హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్ లను చేస్తూ కేరర్ నిర్మించుకున్న సూర్య సై సినిమా తరువాత పింగ్ పాంగ్ సూర్య గా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక చిరంజీవి గారి సినిమా ‘జై చిరంజీవ’ లో చిన్న పాత్ర చేసిన మంచి పేరు వచ్చింది. రాజమౌళి, చంద్ర సిద్ధార్థ, కరుణాకరణ్ వంటి దిగ్గజ దర్శకులతో పనిచేసిన సూర్య తన సినిమా కష్టాలను, అలాగే డైరెక్టర్స్ దగ్గర తాను నేర్చుకున్న విషయాలను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఉల్లాసంగా ఉత్సాహంగా హీరో అలా ఉండేవాడు…

కన్నడ ప్రొడ్యూసర్ కొడుకు యశో సాగర్ ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ తొలిప్రేమ సినిమా డైరెక్టర్ కరుణాకరణ్ దర్శకత్వం లో వచ్చిన సినిమా ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’. ఈ సినిమాలో స్నేహ ఉల్లాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో హీరో స్నేహితుడి పాత్రలో పింగ్ పాంగ్ సూర్య నటించారు.

యశో సాగర్ యాక్సిడెంట్ లో మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఆయన గురించి సూర్య మాట్లాడుతూ చాలా సైలెంట్ గా డైరెక్టర్ చెబుతే మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ చాలా డెడికేటెడ్ గా పనిచేసేవాడు. ఇక అసలు ఎలాంటి చెడు అలవాట్లు ఏవీ లేవు అంటూ చెప్పారు. మందు అలవాటు, కనీసం సిగరెట్ అలవాటు కూడా లేదు అంటూ చెప్పారు. ఇలాంటి మంచి వ్యక్తి చిన్న వయసులోనే అది కూడా యాక్సిడెంట్ కారణంగా చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పాడు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago