Ponniyin Selvam : మణిరత్నం తెరకెక్కిస్తోన్న 500 కోట్ల భారీ బడ్జెట్ సినిమా పొన్నియన్ సెల్వన్ టీజర్ విడుదలయింది. అన్ని భాషలలోనూ విడుదల చేసిన సినిమా టీం ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా రూపొందించారు. ఒక పీరియాడిక్ డ్రామా చోళ సామ్రాజ్యానికి సంబంధించిన ఈ సినిమాల్లో భారీ తారాగణం ఉన్నారు. సినిమామీద భారీగానే అంచనాలు కూడా ఉన్నాయి. అయితే సినిమా రెండు భాగాలుగా రానుంది.
రాజమౌళి కాపీ కొట్టాడు.. ఇదిగో ప్రూఫ్…
సినిమా టీజర్ విడుదలయ్యాక అన్ని భాషల్లోనూ సినిమాకు మంచి స్పందన వచ్చింది. అయితే తెలుగు టీజర్ కు సంబంధించి కొంతమంది నెటిజన్స్ ఈ సినిమా బాహుబలి సినిమా కాపీ లా ఉంది అంటూ కామెంట్స్ చేయడంతో తమిళ ప్రేక్షకులు కాదు బాహుబలి సినిమానే ఈ సినిమాకు కాపీ అంటూ వాదనకు దిగారు. దీనికి సాక్ష్యంగా రాజమౌళి పదేళ్ల క్రితం చేసిన ఒక ట్వీట్ ను కూడా చూపిస్తున్నారు తమిళ అభిమానులు.
పొన్నియన్ సెల్వన్ అనే నవల ఆధారంగా రాజమౌళి బాహుబలి సినిమా తీసాడని తమిళ ప్రేక్షకులు వాదిస్తున్నారు. పదకొండేళ్ల క్రితం రాజమౌళి పొన్నియన్ సెల్వన్ నవల చదివాను అందులోని పాత్రలు, కథ చాలా బాగున్నాయి అని ట్వీట్ చేసారు. ఆ తరువాత కోనేళ్లకు బాహుబలి సినిమా వచ్చింది. దీంతో రాజమౌళి కాపీ కొట్టడానికి అంటున్నారు. ఇక పొన్నియన్ సెల్వన్ సినిమాల్లో విక్రమ్, ఐశ్వర్య రాయ్, త్రిష, కార్తీ, జయం రవి, ప్రకాశం రాజ్, వంటి వారు నటిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…