Poonam Kaur: పూనమ్ కౌర్ ఈమె హీరోయిన్ గా కంటే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలలో నిలిచేవారు. అయితే ఈమె సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు పోస్టులు చేసిన పరోక్షంగా ఒకరిని టార్గెట్ చేస్తూ పోస్టులు చేస్తూ ఉంటారు అయితే ఈమె ఎవరిని టార్గెట్ చేశారనే విషయం కూడా అంతు చిక్కదు.
ఇటీవల కాలంలో గురూజీ అంటూ పరోక్షంగా త్రివిక్రమ్ ను టార్గెట్ చేసినటువంటి ఈమె తాజాగా డైరెక్ట్ గా త్రివిక్రమ్ పేరును ప్రస్తావిస్తూ తనపై అటాక్ చేశారు. ప్రస్తుతం త్రివిక్రమ్ ని ఉద్దేశించి పూనమ్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీకి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
ఇదే విషయం గురించి ఈయన మాట్లాడుతూ జగన్ సిద్ధం అంటున్నారు మేము యుద్ధం అంటున్నాము. సినిమాలలో కూడా నేను పంచ్ డైలాగులు చెప్పడానికి ఇష్టపడను అత్తారింటికి దారేదిలో త్రివిక్రమ్ నా చేత సింహం గడ్డం గీసుకోదు నేను గీసుకుంటాను అనే డైలాగులు కూడా బలవంతంగా చెప్పించారు అంటూ పవన్ తెలిపారు.
పంచ్ డైలాగులు ఇష్టం లేదు..
ఇలా పవన్ వ్యాఖ్యలకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వీడియో పై పూనమ్ స్పందిస్తూ యూస్ లెస్ ఫెలో అంటూ కామెంట్స్ చేయడమే కాకుండా హాష్ టాగ్ తో త్రివిక్రమ్ పేరును కూడా జోడించింది. అయితే త్రివిక్రమ్ పై మీకు ఇంత కోపం ఉండటానికి కారణం లేకపోలేదు గతంలో పవన్ కళ్యాణ్ పూనమ్ విషయంలో ఈయన తనకు తీవ్రమైనటువంటి అన్యాయం చేశారని అందుకే ఈమెకు త్రివిక్రమ్ అంటే పట్టరాని కోపం అని తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…