పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రస్తుతం దుమారం రేగుతూనే ఉంది. పవన్ పై పోసాని వ్యక్తిగతంగా కూడా దూషించిన విషయం తెలిసిందే. అయితే అతడిపై పెద్ద ఎత్తున పవన్ అభిమానులు దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. పోసాని విలేకరుల సమావేశం పెట్టి ఓ సమయంలో పూనమ్ కౌర్ ను పరోక్షంగా ఆమెను.. శారీరకంగా వాడుకుని, కడుపు చేసి.. ఆ తరువాత బెదిరించి అబార్షన్ చేయించారని పోసాని ఆరోపించారు.
దీంతో అది పూనమ్ కౌరే అని పెద్ద ఎత్తున రాజకీయవర్గాలతో పాటు సినిమా వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ అంశంపై పూనమ్ కూడా డైరెక్ట్ స్పందించలేదు. కానీ..త్వరలోనే దీనిపై స్పందిస్తానని చెబుతోంది. ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ గెలవాలని.. ఆమె కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఆ తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలను చెబుతానని అన్నారు. ఈ మేరకు ప్రకాష్ రాజ్ తో దిగిన ఫొటోను షెర్ చేస్తూ పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చిల్లర రాజకీయలు ప్రకాష్ రాజ్ చేయడని.. అతడు గెలిస్తే తన సమస్యలను చెబుతా అంటూ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా.. ఆమె ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇప్పటికే అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు దూషించుకుంటూ.. వ్యక్తిగత విమర్శలకు కూడా దిగుతున్నారు. చూడాలి మరి
ఈనెల 10న న జరిగే ఎన్నికల్లో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…