Poonam kaur: నటి పూనమ్ కౌర్ సినిమాల ద్వారా ఫేమస్ అవ్వడం కంటే సోషల్ మీడియాలో ఈమె పెట్టే పోస్టుల ద్వారా పెద్ద ఎత్తున వివాదంలో నిలుస్తూ ఉంటారు. ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి పోస్టులు చేస్తూ వార్తలలో నిలుస్తూ ఉంటారు అయితే ఈమె ఎవరిని ఉద్దేశించి చేశారు అనే విషయాన్ని మాత్రం వెల్లడించారు.
ముఖ్యంగా ఇటీవల పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ టార్గెట్ చేస్తూ ఈమె సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంచలనమైన పోస్టులు చేస్తూ వచ్చారు త్రివిక్రమ్ ను ఏకంగా పేరు పెట్టి మరి సంచలన పోస్టులు చేశారు ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ జల్సా సినిమాలో ఒక డైలాగ్ గురించి పోస్ట్ చేస్తూ డైలాగు పవన్ కళ్యాణ్ ది అయిన రాసింది మాత్రం త్రివిక్రమ్ అంటూ పోస్ట్ చేశారు.
అదేవిధంగా పొలిటికల్ పరంగా ఈమె ఇటీవల చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. నాయకుడు అనేవారు మహిళలకు గౌరవం ఇస్తే వారి ఫాలోవర్స్ కూడా మహిళలకు గౌరవం ఇస్తారు.లీడర్ అంటే బాధ్యతలు మోసేవాడు.. తనని తాను ఉన్నతంగా, గొప్పవాడిగా చూపించుకునేవాడు కాదు.. ప్రతీ రాజకీయ నాయకుడు లీడర్ కాలేడు అంటూ ఈమె పరోక్షంగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే ఈ పోస్ట్ చేశారు.
టాలెంట్ తొక్కేస్తారు..
ఈ క్రమంలోనే ఒక నెటిజన్స్ స్పందిస్తూ నీకు ఎలాంటి పని పాట లేదు ఎప్పుడూ ఒకరిపై పడి ఏడుస్తూనే ఉంటావు.నీలాంటి లేజీ ఇడియట్స్‌ని ఇండస్ట్రీ నుంచి తరిమికొట్టి మంచి పని చేశారు అని ఓ నెటిజన్ చేసిన ట్వీట్ కి ఈమె రిప్లై ఇచ్చి వెంటనే డిలీట్ చేశారు అయితే ఇందులో గురూజీ టాలెంట్‌ను తొక్కేస్తాడు.. ఎస్కార్ట్స్‌ని ఎంకరేజ్ చేస్తుంటాడు.. గురూజీకి కావాల్సిన కారెక్టర్ లేదా టాలెంట్ నా దగ్గర లేదు అంటూ ఈమె త్రివిక్రమ్ గురించి కూడా ఈ సందర్భంగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…