Featured

Poonam Kaur: పవన్ కళ్యాణ్ ని తలుచుకుంటే సిగ్గు వచ్చేస్తుంది.. : పూనమ్ కౌర్..!

Poonam Kaur: పూనమ్ కౌర్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నిత్యం సోషల్ మీడియాలో వినిపించే పేర్లలో పూనమ్ కౌర్ పేరు కూడా ఉంటుంది. ఏదో ఒక విషయం పట్ల పూనమ్ కౌర్ తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఎక్కువగా కాంట్రవర్సీలు వివాదాస్పద లతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా రాజకీయంగా సినిమాపరంగా ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ వారి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఈమె చేసే కొన్ని వాక్యలు కొన్ని కొన్ని సార్లు కాంట్రవర్సీ లకు దారి తీస్తూ ఉంటాయి.

అయితే సినీ ప్రేక్షకులకు నటిగా కూడా ఈమె సుపరిచితమే. తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే చాలా మందికి సినిమాల ద్వారా కంటే కాంట్రవర్సీలు ద్వారానే ఈమె బాగా సుపరిచితం. చాలామంది ఈమెను కాంట్రవర్సి క్వీన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా పూనమ్ కౌర్ సమాజంలో జరిగే పలు విషయాల పట్ల కూడా స్పందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈమె కొన్ని కొన్ని సార్లు ట్రోలింగ్స్ కు సైతం గురి అవుతూ ఉంటుంది.

Poonam Kaur: పవన్ కళ్యాణ్ ని తలుచుకుని సిగ్గు పడిన పూనమ్ కౌర్..?

తనపై వస్తున్న కామెంట్లను ఆమె చూసీచూడనట్టుగా వదిలి వేస్తూ ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సార్లు ఆమెపై మితిమీరి, అసభ్య పదజాలంతో కామెంట్ చేస్తే మాత్రం అటువంటి వారిని విడిచిపెట్టకుండా తనదైన శైలిలో ఘాటుగా సమాధానం ఇస్తూ ఉంటుంది. ఎక్కువగా ఈమె తన ట్వీట్లతో సోషల్ మీడియాలో షేక్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా పూనమ్ కౌర్ నాతిచరామి సినిమాలో నటించింది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇక విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.

Poonam Kaur: పవన్ కళ్యాణ్ ని తలుచుకుని సిగ్గు పడిన పూనమ్ కౌర్..?

ఏం మాట్లాడినా తప్పు…

ఈ నేపథ్యంలోనే పూనం కౌర్ వరుసగా ఇంటర్వ్యూలకు హాజరు అవుతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ సిగ్గు పడింది.సదరు యాంకర్ పవన్ కళ్యాణ్ గురించి పలు విషయాలు చెప్పండి అనగా.. పవన్ కళ్యాణ్ గురించి ఏమి మాట్లాడినా తప్పే, ఏది మాట్లాడినా కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు. అతని గురించి పాజిటివ్ గా మాట్లాడినా కూడా నెగిటివ్గా వార్తలను సృష్టిస్తూ తప్పుగా అర్థం చేసుకుంటారు అని తెలిపింది. అనంతరం ఆమె పవన్ గురించి మాట్లాడుతూ అయ్యో.. నాకు సిగ్గు వచ్చేస్తుంది దేవుడా! అంటూ పవన్ కళ్యాణ్ తలచుకుని సిగ్గు పడింది. అయితే కొందరు తన కెరీర్ ను నాశనం చేయడానికి ప్రయత్నించారని ఆ సమయంలో మానసికంగా ఎంతో నష్టాన్ని చవిచూశాయి అని తెలిపింది. ఇక పవన్ కళ్యాణ్ తో మీరు నటించారు కదా అని అడగగా..లేదు.. చాలామంది చేయనివ్వకుండా కొన్ని ప్రయత్నాలు చేశారు అని చెప్పుకొచ్చింది. పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో చెక్కర్లు కొడుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago