Prabhas Marriage: బాహుబలి తర్వాత వేల సంఖ్యలో ప్రపోజల్స్ వచ్చాయి.. లవ్ మ్యారేజ్ చేసుకుంటా: ప్రభాస్
Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన సలార్, ప్రాజెక్ట్ కే, మారుతి దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ పనులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా వరుస సినిమా షూటింగ్ లతో ఎంతో బిజీగా గడుపుతున్న ప్రభాస్ కాస్త అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది.
ఇలా వరుస సినిమా షూటింగులతో ఏమాత్రం గ్యాప్ లేకుండా ఎంతో బిజీగా ఉండడం వల్ల ఈయన కాస్త అస్వస్థతకు గురయ్యారని దీంతో కాస్త జ్వరం రావడంతో ప్రభాస్ తన సినిమా షూటింగులన్నింటికీ కాస్త విరామం ఇచ్చి ఇంటికి వెళ్లిపోయారని సమాచారం.అయితే ప్రభాస్ ఆరోగ్య విషయంలో అభిమానులు ఏమాత్రం కంగారు పడాల్సిన పనిలేదని ప్రభాస్ సన్నిహితులు చెబుతున్నారు.
ఏమాత్రం విరామం లేకుండా వరుస సినిమా షూటింగులతో పాల్గొనడం వల్లే అలసటతో జ్వరం వచ్చిందని ప్రస్తుతం ఆయన ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా తదుపరి షెడ్యూల్ హైదరాబాదులో చిత్రీకరణ చేయాల్సి ఉండగా ప్రభాస్ అనారోగ్యానికి గురికావడంతో ఈ షెడ్యూల్ చిత్రీకరణ వాయిదా పడింది.
ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయిన తర్వాత ఈయన చేసిన సినిమాలన్నీ కూడా వందల కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి. ఇలా ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ పై ఉండగా,ఈ సినిమాల చిత్రీకరణ పూర్తి కావడంతో ఇదివరకే ఈయన ప్రకటించిన స్పిరిట్ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఇక ఈ ఏడాది ప్రభాస్ నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా విడుదల కానున్నాయని తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…