Categories: FeaturedMovie News

Prabhas Sreenu : నా భార్యకు అబార్షన్ అయినపుడు డిప్రెషన్ లోకి వెళ్లాను… జూ. ఎన్టీఆర్ గారు ఫోన్ చేసి ఏమన్నారంటే : ప్రభాస్ శ్రీను

Prabhas Sreenu : ప్రభాస్ శ్రీను, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా, విలన్ గా కూడా నటించి అభిమానులకు దగ్గర అయ్యాడు. ప్రభాస్ శ్రీను ఇప్పటి వరకు దాదాపు 150 చిత్రాలలో నటించాడు. హీరో ప్రభాస్ తో ఉన్న స్నేహం కారణంగానే ఈయనకు చిత్ర పరిశ్రమలో ప్రభాస్ శ్రీను అన్న పేరు వచ్చింది. ఈయన తాజాగా మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటించాడు. తెలుగు సినిమాలలో అగ్రహీరోలు అందరితోను నటించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ శ్రీను తన కెరీర్ లోని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఎన్టీఆర్ చూపించే ప్రేమకు హద్దులు ఉండవు…

ప్రభాస్ శ్రీను యామదొంగ, ఊసరవెల్లి, బృందావనం, కంత్రి మొదలైన సినిమాలలో ఎన్టీఆర్ తో కలసి నటించారు. అయితే ఎన్టీఆర్ తో మీ సినీ ప్రయాణం ఎలాగా ఉంటుంది అని అడుగగా… ఆయనతో సినిమాలు చేసేటప్పుడు ముందు మాతో ఉండేది ఫుడ్. ఆయన చూపించే ప్రేమకి అసలు హద్దులు ఉండవు. ఈగో ఏమి పెట్టుకోకుండా ప్రేమ చూపిస్తాడు. ఆయనతో సినిమా మొదలు అయ్యింది అంటే ఉదయం నుండి రాత్రి వరకు అయనతోనే ఉంటాము అందరం. షూటింగ్ మార్చాలి అన్నా కూడా ఆయనే డ్రైవ్ చేస్తారు మమ్మల్ని పక్కన కూర్చోపెట్టుకొని కబుర్లు చెప్తూనే ఉంటారు అని చెప్పుకొచ్చారు.

‘బృందావనం’ షూటింగ్ సమయంలో తమిళ్ హీరో ప్రభు ఇంటినుండి నా సైజులో ఉన్న కారియర్ వచ్చింది. చూసి ఇది సెట్ అందరికీనా అని అడిగాను, గొప్పోడివే అది మనకే అన్నారు. ఆయనతో పర్సనల్ లైఫ్ వేరే లెవెల్ లో ఉంటుంది. బృందావనం సమయంలో నా భార్యకు అబార్షన్ అయితే చాలా డిప్రెస్ అయ్యాను. అపుడు నాకు ఆయన ఫోన్ చేసి ఎమ్ కాదు నెక్స్ట్ ఎన్టీఆర్ లాంటోడు పుడతాడు చూడు అని, ఎటైనా వెళ్ళండి ఊటీ అలా చేంజ్ గా ఉంటుంది. ప్యాకేజీ చూసి టికెట్స్ పంపిస్తాను అని చెప్పారు. అంత బిజీ హీరో నన్ను గుర్తుపెట్టుకొని నాకు ఫోన్ చేశారు, అది నాకు ఎప్పుడూ గుర్తుండి పోతుంది అని చెప్పుకొచ్చారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago