Movie News

Prabhas: బయటపడిన ప్రభాస్ జుట్టు రహస్యం… భారీగా ట్రోల్ చేస్తున్న యాంటీ ఫ్యాన్స్!

Prabhas: సాధారణంగా ఒక హీరో ఎంతో రెట్టింపు అందంతో కనిపించాలి అంటే జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది. ఒత్తయిన జుట్టూ ఉండటం వల్ల వారి అందం మరింత రెట్టింపు అవుతుందని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఉన్న ఆహార పరిస్థితులు వాతావరణ పరిస్థితులు దృష్ట్యా సెలబ్రిటీలు సరైన నిద్రలేమి కారణంగా వారి జుట్టూ చాలా తక్కువ వయసులోనే రాలిపోవడం జరుగుతుంది. దీంతో తప్పనిసరి పరిస్థితులలో విగ్గులు ఉపయోగించడం చేస్తుంటారు.

పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ జుట్టు విషయంలో కూడా అభిమానులకు ఎప్పటినుంచో ఎన్నో సందేహాలు ఉన్నాయి.ఈయన బయటకు వచ్చిన ప్రతిసారి వింత క్యాప్ ధరించి రావటం వల్ల అసలు ప్రభాస్ ఎందుకు ఈ క్యాప్ ధరిస్తున్నారనే సందేహాలు కలిగాయి.

అయితే తాజాగా ప్రభాస్ అలాంటి క్యాప్ ధరించడానికి గల కారణం ఏంటి అదేవిధంగా ఈయన జుట్టు రహస్యం కూడా లీక్ అవడంతో యాంటీ ఫ్యాన్స్ ప్రభాస్ ను భారీగా ట్రోల్ చేస్తున్నారు.ప్రభాస్ బాహుబలి తర్వాత తన జుట్టు మొత్తం పూర్తిగా రాలిపోయినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈయన బయటికి వచ్చిన ప్రతిసారి ఆర్టిఫిషియల్ విగ్గు ధరిస్తున్నారని తాజాగా బయటపడింది.

Prabhas: ప్రభాస్ ది నిజమైన జుట్టు కాదా…


ఈ క్రమంలోనే తన హెయిర్ స్టైలిస్ట్ ప్రభాస్ విగ్గు సరిచేస్తూ ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభాస్ విగ్ రహస్యం బయటపడింది. ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ ప్రభాస్ ది నిజమైన జుట్టు కాదు విగ్గు అంటూ భారీగా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago