Categories: FeaturedMovie News

ఆటో డ్రైవర్లకు ప్రణీత సాయం !! హీరోయిన్ ప్రణిత మంచి మనసుకు సలాం చేయాల్సిందే..

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. ఇటీవలే రవాణా వ్యవస్థను పునః ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈనేపధ్యంలో హీరోయిన్ ప్రణీత ఆటో డ్రైవర్ల కోసం తనవంతు సాయం చేస్తుంది. ఇదివరకే ఎన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొంది. ఈ కరోనా విపత్కర సమయంలో టాప్ హీరోయిన్లు అందరికంటే ఎక్కువగా ప్రజలకు సేవ చేస్తూ శెభాష్ అనిపించుకుంటుంది హీరోయిన్ ప్రణీత. ఇటీవలే పేదలకు తానే స్వయంగా వంట చేసి పంచిన విషయం తెలిసిందే.

తాజాగా ఆమె ఆటో డ్రైవర్ల కోసం సాయం చేయడానికీ ముందుకు వచ్చారు. లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన సడలింపులతో బెంగళూరు నగరంలో ఆటోలు తిరగడం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని డ్రైవర్స్ ను, కస్టమర్స్ ను వేరు చేసేలా షీట్స్ ను తానే స్వయంగా పంచింది. ఈ షీట్స్ తో పాటుగా శానిటైజర్స్ కూడా పంపిని చేసింది ప్రణీత. సుమారు 100 మంది ఆటో డ్రైవర్లకు వీటిని పంచడం జరిగింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “నగరంలో ఆటోలు తిరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మంచి ఆరోగ్య వాతావరణం పాటించాల్సిన అవసరం చాలా ఉంది ” అని అన్నారు. అయితే ప్రస్తుతం ప్రణీత ఆటో డ్రైవర్లకు షీట్లు పంచిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె చేస్తున్న ఈ మంచి పనులకు ఫిదా అయిపోతున్నారు నెటిజన్లు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago