బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతోంది. ఇక ఏడవ వారం ఎలిమినేట్ అయ్యే రోజు వచ్చేసింది. ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి మరొక కంటెస్టెంట్ వెళ్ళిపోనున్నారు. అయితే ఈ వారం బిగ్బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
ఇక ఈ వారం అనీ మాస్టర్, లోబో,ప్రియ, జస్సి,రవి శ్రీ రామ్,కాజల్, సిరి నామినేషన్ లో ఉన్నారు. ఇక తాజాగా బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీదారుల కోసం బంగారు కోడిపెట్ట అనే టాక్ వచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో సన్నీ,ప్రియ ల మధ్య జరిగిన మాటల యుద్ధం లో ప్రియ మైనస్ గా మారిందని ఓటింగ్ ను చూస్తే అర్థమవుతుంది. ఇక ఏడవ వారం అని మాస్టర్ ఎలిమినేట్ కాబోతుంది అంటూ వార్తలు వినిపించాయి.
బంగారు కోడిపెట్ట టాస్క్ లో సన్నీతో గొడవ పడటం ప్రియ కు చిక్కులు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రియా బిహేవియర్ బాగా లేదంటూ కామెంట్లు వినిపించాయి. ఫన్నీ నీ చెంప పగలగొడతా అని మాట్లాడటం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పైగా సన్నీకి కెప్టెన్ అయ్యేందుకు అనీ మాస్టర్ సహకరించడంతో ఆమెపై పాజిటివ్ బజ్ ఏర్పడింది.
దీంతో ఈ వారం ప్రియా ఎలిమినేట్ కానుందని వార్తలు జోరుగా కొనసాగుతున్నాయి. అయితే ఎలిమినేట్ అయినా ఆరుగురు కంటెస్టెంట్ లలో ఐదుగురు లేడీ కంటెస్టెంట్ లు కావడంతో, ఈవారం మేలు కంటే సింహం బయటకు పంపాలని భావిస్తే,జెస్సి డేంజర్ జోన్ లో ఉంటాడు. ఇక ఈ వారం సీక్రెట్ టాస్క్ లో జెస్సి విఫలమైనట్టు గా, అతడికి తక్కువ ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది తెలియాలి అంటే ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…