Priyamani:ఈ సమాజంలో ఆడపిల్లలకు ఏమాత్రం రక్షణ లేదు అనే విషయం పలు సందర్భాలలో స్పష్టంగా నిరూపితం అవుతుంది చిన్నపిల్లల నుంచి మొదలుకొని పండు ముసలి వారి వరకు కూడా ఎవరికి ఎలాంటి ఆత్మరక్షణ లేదని, వయసుతో సంబంధం లేకుండా ఆడది అని తెలిస్తే చాలు వారిపై లైంగిక దాడులు చేస్తున్న సంఘటనలను మనం చూస్తూ ఉన్నాము.
ఇలా ఈ సమాజంలో మహిళలకు రక్షణ లేదని బాధపడుతున్న తరుణంలో చివరికి జంతువులకు కూడా రక్షణ లేదని తాజా సంఘటన నిరూపిస్తోంది. తాజాగా బీహార్ రాజధాని పాట్నాలో ఓ వ్యక్తి కుక్కను రేప్ చేశాడట. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నారు. అయితే ఈ విషయంపై నటి ప్రియమైన స్పందించారు.
సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించిన ఈ ఘటన గురించి ప్రియమైన స్పందిస్తూ చివరికి కుక్కల్ని కూడా వదలరా అంటూ ఈమె బూతులు తిడుతున్నటువంటి ఎమోజీలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమాజంలో మహిళలకే రక్షణ లేదనుకుంటే ఇప్పుడు జంతువులకు కూడా లేదనే ఉద్దేశంతో ఈమె ఈ పోస్ట్ చేస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇక ఈమె చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్స్ ఈ పోస్టుపై వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రియమని సినిమాల విషయానికొస్తే ఒకప్పుడు నటిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రియమని ప్రస్తుతం హీరోయిన్ గా రిటైర్మెంట్ ఇచ్చినప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమా అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…