Featured

Priyanka Jawalkar: క్రికెటర్ తో ప్రేమలో ఉన్న ప్రియాంక జవాల్కర్.. ఫోటో వైరల్!

Priyanka Jawalkar: ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు చెందిన ప్రియాంక జవాల్కర్ సినిమాపై ఇష్టంతో పదవ తరగతి పూర్తి చేసుకున్న అనంతరం ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్లో చేరి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలోనే 2017 వ సంవత్సరంలో కలవరం ఆయె సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తదుపరి చిత్రం విజయ్ దేవరకొండ సరసన నటించారు.

Priyanka Jawalkar: క్రికెటర్ తో ప్రేమలో ఉన్న ప్రియాంక జవాల్కర్.. ఫోటో వైరల్!

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన టాక్సీవాలా చిత్రంలో ప్రియాంక జవాల్కర్ సందడి చేస్తూ ఎంతోమంది కుర్రకారులకు అభిమాన హీరోయిన్ గా మారిపోయారు. ఇలా ఈమె రెండు సినిమాలతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో తనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

Priyanka Jawalkar: క్రికెటర్ తో ప్రేమలో ఉన్న ప్రియాంక జవాల్కర్.. ఫోటో వైరల్!

ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ పెద్దఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు. ఇకపోతే గత కొంత కాలం నుంచి ఈమె క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ తో ప్రేమలో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. గతంలో ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేయడంతో వెంకటేష్ క్యూట్ అంటూ కామెంట్ చేశారు.

ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేశాయి. ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా మరికొన్ని ఫోటోలను షేర్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ట్రెడిషనల్ డ్రెస్ లో ప్రియాంక ఒక వ్యక్తితో రెస్టారెంట్లో కూర్చుని సరదాగా ముచ్చట్లు పెట్టుకున్నారు.అయితే ఆ వ్యక్తి మొహం కనపడకుండా వెనుక నుంచి తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మై లవ్ అంటూ హార్ట్ సింబల్ ఎమోజి షేర్ చేశారు.

మై లవ్ అంటూ ఫోటోలు షేర్ చేసిన ప్రియాంక…

ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ ఫోటో పై కామెంట్ చేస్తూ వెనుక నుంచి అతనిని చూస్తుంటే వెంకటేష్ అయ్యర్ లాగే పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రియాంక షేర్ చేసిన ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.మరి ఈమె నిజంగానే అతనితో ప్రేమలో ఉందా లేదా అనే విషయం తెలియాలంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి ఏది ఏమైనా ఈ ఫొటోలతో ప్రియాంక ప్రస్తుతం వార్తల్లో నిలిచారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago