Featured

Producer Thammareddy Bhardwaja : పవన్ కళ్యాణ్ వల్లే రిపబ్లిక్ సినిమాకు కలెక్షన్స్ రాలేదు….: నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ

Producer Thammareddy Bhardwaja : నిత్యం ఇండస్ట్రీ లోని ఏదైనా సమస్య గురించి లేదా జరుగుతున్న పరిణామాలను గురించి తన ఆలోచనలను అలాగే అభిప్రాయాలని ముక్కుసూటిగా చెప్పే సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు గతంలో పవన్ కళ్యాణ్ వ్యవహారాశైలి మీద మాట్లాడటం పెద్ధ చర్చకు దారితిసింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయనను టార్గెట్ చేసి బాగా ట్రోల్ చేయడం వంటివి చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో అయన వీటి గురించి మాట్లాడారు.

రిపబ్లిక్ సినిమా పవన్ వల్లే ప్లాప్ అయింది….

సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథి గా పవన్ కళ్యాణ్ వచ్చి ఏపీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలను చేయడం అందరికి తెలిసిన విషయమే. ఇక ఈ విషయం గురించి తమ్మారెడ్డి భరద్వాజ గారు ఆయన అభిప్రాయాలను చెప్పారు. సాధారణంగా సాయి ధరమ్ తేజ్ సినిమాలకు సినిమా ఎలా ఉన్నా ఓపెనింగ్స్ బాగా ఉంటాయి. కానీ రిపబ్లిక్ సినిమాకు ఓపెనింగ్స్ కూడా రాలేదు.

నాకు తెలిసి దీనికి కారణం పవన్ కళ్యాణ్ రాజకీయా స్పీచే అంటూ అభిప్రాయపడ్డారు. ఒక సినిమాను పార్టీలకతీతంగా అందరూ ప్రేక్షకులు చూస్తారు. అలా కాకుండా జనసేన స్పీచ్ ఇవ్వడం వల్ల చాలా మంది సినిమాకు దూరం జరిగారు. అలా ఒపనింగ్స్ కూడా సినిమాకు రాలేదు. ప్రస్తుతం ఓటిటి లో ఉన్న ఈ సినిమా టాప్ ప్లేసులో ఉంది. అందుకే పవన్ స్పీచ్, ఆ సినిమా థియేటర్స్లో ప్లాప్ అవడానికి కారణం అయిందని నా ఉదేశ్యం అంటు తమ్మారెడ్డి అభిప్రాయాపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago