Featured

Poori Jagannath: టైటిల్ కష్టాలకు కొత్తదారి చూపిన పూరి… ఐడియా అదుర్స్ అంటున్న నెటిజన్స్!

Poori Jagannath: గత కొన్ని సంవత్సరాల నుంచి సినిమా టైటిల్ విషయంలో ఎంతో మంది ఎన్నో సార్లు గొడవలు పడిన సందర్భాలు ఉన్నాయి. ఓకే సినిమా టైటిల్స్ తో ఎన్నో సినిమాలు రావడంతో చివరికి సినిమా టైటిల్ మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. ఇలా గత కొన్ని సంవత్సరాల నుంచి సినిమా టైటిల్ విషయంలో ఏదో ఒక వివాదం వస్తూనే ఉంది.

Poori Jagannath: టైటిల్ కష్టాలకు కొత్తదారి చూపిన పూరి… ఐడియా అదుర్స్ అంటున్న నెటిజన్స్!

అయితే ఇకపై ఇలాంటి వివాదాలు లేకుండా దర్శకుడు పూరీజగన్నాథ్ సరికొత్త ఆలోచన చేశారు.అసలు విషయం ఏమిటంటే పూరి జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఉన్నటువంటి జనగణమన సినిమాని ఎన్నో సంవత్సరాల క్రితం మహేష్ బాబుతో చేయాలని భావించారు. అయితే ఈ సినిమా మహేష్ బాబుతో చేయటానికి వీలు పడలేదు.

Poori Jagannath: టైటిల్ కష్టాలకు కొత్తదారి చూపిన పూరి… ఐడియా అదుర్స్ అంటున్న నెటిజన్స్!

ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమాని తెరకెక్కిస్తున్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన చేయాలని భావించారు. ఈ క్రమంలోనే ఈ సినిమాని అనౌన్స్ చేసిన తరువాత పూరికి మరోసారి టైటిల్ సమస్య తప్పలేదు.

ఇప్పటికే జనగణమన అనే టైటిల్ తో ఆల్‌రెడీ మలయాళంలో ఓ సినిమా స్టార్ట్‌ అయ్యి విడుదలకు సిద్ధంగా ఉంది. అదే విధంగా తమిళంలో జయం రవి జన గణ మన అనే సినిమా చేస్తున్నారు. ఈ క్రమంలోనే అదే పేరుతో పూరి జగన్నాథ్ పాన్ ఇండియా సినిమా చేయాలని భావించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ కు అసలు సమస్య వచ్చింది.

షార్ట్ ఫామ్ టైటిల్ …

ఇలాంటి సమయంలో పూరి జగన్నాథ్ టైటిల్ మార్చాలని భావించారు. అయితే టైటిల్ మార్చకుండా పూరీ జగన్నాథ్ టైటిల్ సమస్యలకు సరికొత్త పరిష్కారాన్ని ఆలోచించారు.ఈ సినిమాకి టైటిల్ మార్చకుండా అదే టైటిల్ పెట్టకుండా సింపుల్ గా పూరి జగన్నాథ్ జనగణమన అంటే జేజీఎం అని షార్ట్ ఫామ్ టైటిల్ పెట్టి బ్యాక్ గ్రౌండ్ లో జన గణ మన అని వాయిస్‌ పెట్టేశాడు. దీంతో టైటిల్‌ మార్చినా.. కొత్త టైటిల్‌ లానే ఉంది. భవిష్యత్తులో ఏ సినిమాకైనా ఇలాంటి టైటిల్ సమస్య వస్తే ఈ ఐడియా ఫాలో కావచ్చని పూరి నిరూపించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

గోల్డెన్ అవర్‌లో ఉచిత చికిత్స.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం భారీ భరోసా!

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…

18 minutes ago

బంగాళాఖాతంలో లో ప్రెషర్.. ఏపీ, తెలంగాణకు వెదర్ అలర్ట్!

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంపై ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఉదయాన్నే చల్లని గాలులు తాకుతుండగా, మధ్యాహ్నానికి…

35 minutes ago

ఒక మిస్డ్ కాల్‌తోనే పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండి.. ఈ నెంబర్ వెంటనే సేవ్ చేసుకోండి!

ఉద్యోగులు ప్రతీ నెల జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్‌గా కట్ అవుతుందని తెలుసు. కానీ ఆ డబ్బు నిజంగా…

1 hour ago

నిల్వలోనే పాడైపోతున్న పప్పులు? ఇలా చేస్తే పురుగులు దరిచేరవు!

ఇంటి ఖర్చుల్లో పెద్ద భాగం బియ్యం, పప్పులపైనే ఉంటుంది. చాలా కుటుంబాలు నెలలకు, కొందరు ఏడాదికే సరిపడా సరుకును ఒకేసారి…

1 hour ago

మెగాస్టార్ చిరంజీవికి చిన్న సర్జరీ.. ‘నేను బాగానే ఉన్నాను’ అంటూ క్లారిటీ!

మెగాస్టార్ చిరంజీవికి భుజం సర్జరీ ఆందోళన వద్దు.. కోలుకుంటున్నానని స్వయంగా వెల్లడించిన స్టార్ హీరో సోషల్ మీడియాలో ఇటీవల ఒక…

2 hours ago

రాచకొండ గుట్టల్లో వెలుగుచూసిన 9 అడుగుల భైరవ శిల్పం.. రేచర్ల రాజుల రహస్య ఆరాధన వెలుగులోకి!

రేచర్ల రాజుల కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్లు వెలుగులోకి తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం పొందిన రాచకొండ మరోసారి వార్తల్లో…

2 hours ago