Categories: FeaturedMovie News

Puri Jagannadh: పూరి చిరు కాంబోలో ఆటో జానీ లేనట్టేనా.. కొత్త కథను సిద్ధం చేస్తున్న పూరీ జగన్నాథ్?

Puri Jagannadh:మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ తర్వాత ఒక పవర్ ఫుల్ కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని అన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆటో జానీ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఆటో జానీ కథ విన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి కథలో చిన్న మార్పులు చెప్పి తనని కలవమని చెప్పారు.

ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ కథలో మార్పులు చేసి మెగాస్టార్ చిరంజీవిని కలవలేదు. తద్వారా ఆటో జానీ సినిమా పక్కకు తప్పుకోవడంతో ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాతో మంచి విజయం అందుకున్న చిరంజీవి ఇంస్టాగ్రామ్ ద్వారా పూరి జగన్నాథ్ తో లైవ్ ముచ్చటించారు.

ఈ క్రమంలోనే చిరంజీవి పూరి జగన్నాథ్ ను ప్రశ్నిస్తూ ఆటో జానీ కథ ఏమైందని ప్రశ్నించగా ఆ సినిమా ఎప్పుడో అటకెక్కింది. మీకోసం ఓ మంచి కథను సిద్ధం చేస్తున్నాను అన్నయ్య అంటూ పూరి జగన్నాథ్ చెప్పడం విశేషం. నేను కూడా నీకోసం ఎదురు చూస్తున్నాను అంటూ మెగాస్టార్ రిప్లై ఇచ్చారు. మరి నిజంగానే పూరి జగన్నాథ్ చిరంజీవి కోసం మంచి కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారా అనే విషయంపై అభిమానులు ఆసక్తి కనపరుస్తున్నారు.

Puri Jagannadh:మరోసారి ఆచార్య ప్రస్తావన తీసుకువచ్చిన చిరు..

ఇకపోతే వీరి కెరియర్లో ఫ్లాప్ సినిమాల గురించి కూడా మాట్లాడారు తనకు ఏదైనా ఫ్లాప్ సినిమా వస్తే వేరే ప్రాంతానికి వెళ్లి కాస్త రిలాక్స్ అయ్యి తదుపరి సినిమాలో బిజీ అవుతానని మెగాస్టార్ చిరంజీవి చెప్పగా పూరి జగన్నాథ్ మాత్రం తనకు ఫ్లాప్ సినిమా కనుక వస్తే ఇంకాస్త దూకుడుతో కొత్త సినిమా ప్లాన్ చేస్తానని పూరి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణలకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago