Puri Jagannath : ఇప్పటికే చాలామంది నటినటుల వారసులు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీలో కొన్ని కుటుంబాల వారసులు ఎక్కువగా వున్న సంగతి తెలిసిందే. కాగా చాలా మంది సక్సె్స్ ఫుల్ గా రాణిస్తున్నారు. ఇపుడు తాజాగా మరో వారసురాలు ఇండస్ట్రీకి వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అది ఎవరొకాదు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర పూరీ సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వనుందట. ఇప్పటికే పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ హీరో గా పరిచయం అయినాడు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ లో హీరోగా నిలదొక్కుకునె ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇపుడు పవిత్ర పూరీ ఎంట్రీ గురించి వార్తలు వస్తున్నాయి.
పూరీ కనెక్ట్ లో భాగంగా…
పూరీ జగన్నాథ్ కూతురి ఇండస్ట్రీ ఎంట్రీ గురించి వార్తలు వస్తుండగా, తను ఎలాంటి సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతోంది అని ఆసక్తి నెలకొంది. అయితే దీని గురించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. వివరాలలోకి వెళితే అసలు పవిత్ర పూరీ హీరోయిన్ గా సినిమాలలో కనిపించదట.
సినీ వర్గాలలో ఇలాంటి వార్తలే వినిపిస్తున్నాయి. పూరీ జగన్నాథ్ నిర్మాణ సంస్థ అయిన “పూరీ కనెక్ట్స” లో పవిత్ర పూరీ కూడా నిర్మాతగా ఉండనున్నుట్లు ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న చాలా తక్కువమంది నిర్మాతల్లో పవిత్ర పూరీ కూడా ఒకరు అవ్వబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం అయితే దీనిమీద ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇక త్వరలోనే దీనిమీద అధికారిక ప్రకటన ఇస్తారేమో చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…