Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలోనే పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఇటీవల అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుంచి టీజర్ వీడియో విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో భాగంగా అల్లు అర్జున్ అమ్మవారు గెటప్ లో గూస్ బంప్ తెప్పించే విధంగా నటించారు. అయితే ఈ సీక్వెన్స్ కేవలం 6 నిమిషాలు మాత్రమే ఉంటుందంట ఈ ఆరు నిమిషాల కోసం ఏకంగా 60 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తుంది.
ఇలా ఆరు నిమిషాల సన్నివేశం కోసం 60 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి అల్లు అర్జున్ పై ఉన్న నమ్మకంతోనే ఇలా ఖర్చు చేశారని స్పష్టంగా తెలుస్తుంది. మరి మేకర్స్ తనపై పెట్టినటువంటి నమ్మకాన్ని సుకుమార్ అల్లుఅర్జున్ నిలబెడతారా ఈ సీక్వెన్స్ సినిమాకి హైలెట్ కానుందా అనేది తెలియాల్సి ఉంది.
60 కోట్లు..
ఇక పుష్ప సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కాబోతుంది. ఇక ఇందులో అల్లు అర్జున్ కు జోడిగా రష్మిక మందన్న నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…