Raghu kunche : యాంకర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సీరియల్ నటుడుగా ఇక సింగర్ గా వెయ్యికి పైగా పాటలు పాడిన సింగర్ రఘు కుంచె. ఈ మధ్య కాలంలో విలన్ పాత్రలను సినిమాల్లో చేస్తూ మెప్పిస్తున్నారు. ఇక రఘు కుంచె మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా పలు సినిమాలకు మ్యూజిక్ అందించి మెప్పించారు. ఇక తనతో పాటు సినిమాల్లో అవకాశాల కోసం వచ్చిన వారిలో రవితేజ, పూరీ జగన్నాథ్ వంటి వారు ఉన్నారు. అప్పటి వారి మధ్య జరిగిన జ్ఞాపకాలను పంచుకున్నారు రఘు కుంచె.
రవితేజ నేను నా బైక్ లో వెళ్తుంటే….
రవితేజ అప్పటికి ఇంకా హీరోగా సినిమాల్లో నటించలేదు. కేవలం అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న రోజుల్లో నేను సీరియల్ హీరోగా చేసేవాడిని ఇక అప్పట్లో తను నాకు జూనియర్ ఇక మేమిద్దరం , పూరీజగన్నాథ్ మంచి స్నేహితులం. వాళ్లకు పాటలు విని రిలాక్స్ అవ్వాలంటే నా రూమ్ కి వచ్చేవాళ్ళు. ఇక ఒకరోజు నేను రవితేజ బైక్ పై వెళ్తున్నాం. నన్ను గుర్తుపట్టకూడదని హెల్మెట్ పెట్టుకున్న డ్రైవింగ్ చేస్తున్న రవితేజ హెల్మె ట్ పెట్టుకోలేదు.
అదే సమయానికి పోలీస్ ఆఫీసర్ మమ్మల్ని ఆపి హెల్మెట్ లేదని అడిగాడు, వెంటనే నేను హెల్మెట్ తీయగా నన్ను గుర్తుపట్టి హెల్మెట్ పెట్టుకున్నారు మీరే బండి నడిపిం వచ్చు కదా అని అన్నారు. ఆ రోజును ఇప్పటికి మరచిపోలేము. అయితే ఆ రోజున రవితేజ ఇంకా ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు టాప్ హీరోస్ లో ఒకడు అయిన ఇప్పటికి కలిస్తే బాగా మాట్లాడుతాడు అంటూ తన జ్ఞాపకాలను పంచుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…