Featured

Rakesh master friend Vizag Sathya : కొట్టడం కాదు… చంపాలి నిన్ను… రాకేష్ మాస్టర్ కు మందు తాగించి మత్తులో ఉన్నపుడు తాళి కట్టించుకుంది…: వైజాగ్ సత్య

Rakesh master friend Vizag Sathya : రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా ఎన్నో సినిమాలకు పనిచేసారు ఎంతోమంది వర్ధమాన డాన్స్ మాస్టర్స్ శేఖర్, జానీ వంటి వారికి గురువు. ఇక ప్రభాస్ లాంటి హీరోలకు డాన్స్ శిక్షణ ఇచ్చాడు. అలాంటి రాకేష్ మాస్టర్ తన తుది దశలో అనేక వివాదాలకు కేర్ అఫ్ అయ్యాడు. యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఎంతో మంది సినిమా ఇండస్ట్రీ వాళ్లను విమర్శిస్తూ ఫేమస్ అయ్యారు. అలాగే తన పెళ్లిళ్లతోను ఫేమస్ అయ్యారు. మొదటి భార్య మరణించాక రెండో పెళ్లి చేసుకున్న ఆయన ఆమె విడిగా ఉండటం వల్ల ఒంటరి అయ్యారు. ఇక మూడోసారి పెళ్లి చేసుకోకుండా లక్ష్మి అనే మహిళతో సహజీవనం చెసారు రాకేష్ మాస్టర్. ఆమె వంట చేయడానికని వచ్చి మాస్టర్ కి దగ్గరైంది. ఆమెకు భర్త లేడు, చావైనా బతుకైనా రాకేష్ మాస్టర్ తోనే అంటూ ఆమె పలు ఇంటర్వ్యూలలో చెప్పింది. ఇక లక్ష్మి కూతురు రాజమండ్రిలో ఉండగా ఆమెకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇక ఆమె గురించి ఆమె నోటి దూల గురించి వైజాగ్ సత్య తెలిపారు.

కొట్టడం కాదు చంపాలి నిన్ను…

హైదరాబాద్ లో ఒంటరిగా ఉంటున్న ఆమె రాకేష్ మాస్టర్ కి దగ్గరైంది, మందు తాగించి మైకంలో మాస్టర్ ఉన్నపుడు తాళి కట్టించుకుని పెళ్ళాం అంటూ చెప్పుకుంది. ఆయననే కాకుండా ఆయన కూతురిని కూడా బాగా తిట్టేది. ఇక లల్లి అనే యూట్యూబర్ ను బాగా తిట్టింది అలాగే ఆమె పిల్లలు చాలా చిన్నవాళ్లు వాళ్ళను తిట్టింది, అందుకే ఈరోజు ఆ లల్లి ఆమెను నడిరోడ్డులో కొట్టింది.

యూట్యూబర్ లల్లి మరో నలుగురు ఆడవాళ్లను తీసుకువచ్చి బాగా కొట్టింది. ఈ బడేల్ ను కొట్టడం కాదు చంపాలి, ఆమె నోటికి అదుపు లేదు. అందరినీ ఎలా పడితే అలా తిడుతుంది, లల్లి గురించి ఆమె భర్తను ఆమె చంపించింది అంటూ మాట్లాడింది అందుకే కొట్టింది. రాకేష్ మాస్టర్ చావుకు కుడా పరోక్షంగా ఈమే కారణం. చిన్నపిల్లలను కూడా చూడదు, నీచంగా మాట్లాడుతుంది అంటూ చెప్పారు సత్య.

Bhargavi

Recent Posts

పోషకాల ఖజానా అయిన పనస గింజలు…ఎందుకు పారేస్తున్నారు?

పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…

15 hours ago

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా..? నిజం ఏంటి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…

15 hours ago

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు భారీ షాక్..

అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…

15 hours ago

ఏపీలో ఉద్యోగులకు భారీ శుభవార్త.. పాత పెన్షన్ విధానం అమలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…

16 hours ago

చంద్ర బలంతో వారికి పట్టిందల్లా బంగారమే..! ఈ రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…

16 hours ago

గ్రీన్ టీనా.. బ్లాక్ టీనా..? బరువు తగ్గాలంటే ఏది మంచిది.. అసలు నిజం ఇదే!

నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…

16 hours ago