Featured

Raksha gowda : రిషి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశాను… ముఖేష్ తో ప్రేమ పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన సీరియల్ నటి రక్షా గౌడ..!

Raksha Gowda : సీరియల్స్ కి తెలుగు రాష్ట్రాలో చాలా ఆదరణ ఉంది. నిజానికి ఏ స్టేట్ అయినా మహిళా ప్రేక్షకుల అభిమానంతోనే ఏళ్లకేళ్ళు సీరియల్స్ అలా సాగుతూ పోతున్నాయి. ఒక్కసారిగా ఒక సీరియల్ మొదలయిందంటే అయిపోడానికి ఒక మూడేళ్లు ఈజీగా పడుతుంది. ఇక సీరియల్స్ లోని పాత్రలను తమ ఇంట్లో మనుషుల్లా ట్రీట్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలానే మా టీవిలో ప్రసారమవుతున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్ బాగా ఫేమస్ అయింది. అందులోని పాత్రదారులను చాలామంది ఓన్ చేసేసుకున్నారు. ఇక అందులోనూ ముఖ్యంగా వసుదార, రిషి పాత్రలంటే ప్రేక్షకులకు బాగా ఇష్టం.

రిషి ప్రపోజ్ చేస్తే నో చెప్పిన వసు…

గుప్పెండంత మనసు సీరియల్ లో రిషి, వసు ఇద్దరూ టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటూ ఉంటారు. ఇక వీరిమధ్య ప్రేమ చిగురించి ఇక రిషి ప్రపోజ్ చేస్తే వసు నో చెబుతుంది. ఇక ఈ విషయం గురించి రియల్ రక్షా గౌడ ను అడిగితే అమ్మాయిలందరికీ ప్రేమ మొదటి అర్థమవ్వదు దానికి టైం పడుతుంది అంటూ చెప్పింది. ఇక సీరియల్ లో మా మధ్య రొమాంటిక్ సీన్స్ ఏమీ ఉండవు, మేము దగ్గరగా ఉండి మాట్లాడితే చాలు అవే రొమాంటిక్ సీన్స్ అయిపోతాయి అంటూ చెప్పింది రక్షా.

ఇక రియల్ రిషి అదే ముకేశ్ ఎలా ఉంటాడు అని అడిగితే ముకేశ్ చాలా సరదాగా ఉంటాడంటూ చెప్పింది. చాలా స్పోర్టివ్ గా ఉంటాడు ఒక ఆర్టిస్ట్ కి కావాల్సిన లక్షణం అదే అని చెప్పింది రక్షా. ఇక సెట్స్ లో అందరినీ తన అల్లరితో విసిగిస్తాడు అంటూ చెప్పి తనకు కాబోయే జీవిత భాగస్వామి చాలా కేరింగ్ అలాగే ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టమై ఉండాలని చెప్పింది. ఇక మేరో ఇంట్రెస్టింగ్ విషయం రిషి, వసు ఇద్దరిదీ మైసూర్ కావడం కానీ ఇద్దరికీ గుప్పెడంత మనసు సీరియల్ వల్లే పరిచయం ఏర్పడటం.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago