Rakul Wedding Card: సినీనటి రకుల్ ప్రీతి సింగ్ త్వరలోనే తన ప్రియుడు జాకీ భగ్నానితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి మనకు తెలిసిందే..గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు వీరి వివాహం ఫిబ్రవరి 21వ తేదీ గోవాలో ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఇప్పటికే నటి రకుల్ పెళ్లి పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా ఈమె వివాహం గోవాలో జరగబోతున్నటువంటి తరుణంలో ఇప్పటికే గోవాలో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయని తెలుస్తుంది. ఇలా ఈమె వివాహం గోవాలో జరగబోతున్నటువంటి తరుణంలో రకుల్ కూడా పెళ్లి పనులలో బిజీగా ఉన్నారు తాజాగా ఈమె పెళ్ళికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి వెడ్డింగ్ కార్డు రకుల్ ప్రత్యేకంగా డిజైన్ చేయించారని తెలుస్తోంది.
వీరి వివాహం గోవాలో జరుగుతున్న నేపథ్యంలో వీరి వివాహపు థీమ్ అంతటిని కూడా పెళ్లి కార్డు పై వేశారు బీచ్ అందాలు కొబ్బరి చెట్లు పెళ్లి మండపం వంటివి వెడ్డింగ్ కార్డు పై రూపొందించారు. ప్రస్తుతం రకుల్ వెడ్డింగ్ కార్డ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈమె వివాహం మూడు రోజులపాటు ఎంతో ఘనంగా జరగబోతుంది అని తెలుస్తుంది.
స్పెషల్ అట్రాక్షన్ గా వెడ్డింగ్ కార్డ్..
ఈ మూడు రోజులలో కాను ముగ్గురు డిజైనర్లు ఈ జంట కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినటువంటి దుస్తులలో ఈ సెలబ్రిటీలు మెరువనున్నారు. ఈ విధంగా రకుల్ పెళ్లి కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా పెద్ద ఎత్తున చర్చలకు కూడా కారణమైంది. వెడ్డింగ్ కార్డ్ డే ఇలా ఉంటే ఇంకా పెళ్లి ఏ రేంజ్ లో చేసుకోబోతుందో అంటూ ఫలవరు కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…