Rakul preeth Singh : ‘వెంకటాద్రి ఎక్ప్రెస్స్’ సినిమాతో పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తరువాత మొదట్లో చిన్న హీరోలతో సినిమాలు చేసినా ఆ తరువాత వరుసగా పెద్ద హీరోలతో సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా అందరితో నటించిన ముద్దుగుమ్మ అటు పక్క భాషలలోనూ నటిస్తూ తమిళంలో కూడా అగ్రహీరోల సరసన నటించి అగ్ర హీరోయిన్ గా ఎదిగింది. ఇక సౌత్ లో బాగా ఫేమస అయ్యాక అమ్మడి చూపు బాలీవుడ్ పైన పడింది. చిన్న హీరో సినిమా అయినా బాలీవుడ్ లో పాతుకుపోవాల్సిందే అనుకుని పాపం రకుల్ ఇక్కడ సినిమాలను వద్దనుకుని ముంబై చెక్కేసింది.
చెప్పకుండా లిప్ లాక్ చేయించిన డైరెక్టర్…
ఇక బాలీవుడ్ లో మొదట్లో సినిమా అవకాశాలు వచ్చినా ఆ తరువాత అమ్మడిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇక వచ్చిన ఏ చిన్న సినిమా అయినా వదులుకోకూడదని సినిమాలను హిందీలో ఒప్పుకుంది రకుల్. అలా ఒక కుర్ర హీరో సినిమాలో చేస్తున్న సమయంలో ఘాటైన లిప్ లాక్ సీన్ లో నటించి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇక రకుల్ అభిమానులు ఈ కిస్ విషయంలో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
ఎందుకు అలాంటి సీన్ లో నటించావ్ అంటూ నీలాదీయడంతో రకుల్ మొదటి సారి ఆ ఇష్యూ మీద నోరు విప్పింది. సినిమా ఒప్పుకున్నపుడు డైరెక్టర్ ఈ లిప్ లాక్ సంగతి చెప్పలేదని సీన్ షూటింగ్ ముందు చెప్పి చేయమని బలవంతం చేసారు చేయనంటే నువ్వు బాలీవుడ్ లో ఎదగాలంటే ఇలాంటివి చేయక తప్పదు అంటూ బ్లాక్ మెయిల్ చేసారంటూ చెప్పింది. అయితే అభిమానులు మాత్రం ఇలాంటివి చేయడం నువ్వు అవసరమా? తెలుగులో ఇలా చేశావా? ఉన్న మంచి పేరు కాస్తా చెడగొట్టుకుంటున్నావ్ అంటూ ట్రోల్ చేసారు.
హిందూ సంప్రదాయాల్లో తులసి మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అదే విధంగా తులసి మాలతో సంబంధించిన ఆచారాలు కూడా భక్తుల్లో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం భక్తి ఉత్సాహం నడుమ నిర్వహించే సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవం…
వేసవి కాలం ప్రారంభమైతే శరీరంలో వేడి పెరగడం సహజం. అయితే అదే సమయంలో చాలా మందిని వేధించే సమస్యలు ఏంటంటే—ఆసిడిటీ,…
ఇంటి నిర్మాణంలో ప్రతి అంశానికి ప్రాధాన్యం ఉన్నట్లే, పూజా గది స్థానం కూడా చాలా ముఖ్యమని నమ్మకం. హిందూ సంప్రదాయంలో…