Featured

Ram Charan : చెర్రీ తో శ్రీయ నటించిన సీన్ … వైరల్ అవుతున్న ఓల్డ్ వీడియో…!

Ram Charan : మెగా కాంపౌండ్ నుండి మెగాస్టార్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ మొదట్లో కొంత తడబడినా ఆ తరువాత మాత్రం తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. పులి రెండడుగులు వెనక్కి వేసేది ముందుకు దుసుకుపోడానికే అన్నట్లు తన కెరీర్ లో ముందుకు వెళ్తున్నాడు చెర్రీ. ‘రంగస్థలం’ వంటి సినిమాతో హిట్ అందుకోవడమే కాకుండా నటుడుగా కూడా ఒక మెట్టు పైకి ఎదిగాడు. ఇక ఇటీవల వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో నటనలో తన కెరీర్ బెస్ట్ పెరఫార్మెన్స్ ఇచ్చి శభాష్ అనిపించుకున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియకు కాస్త దూరంగానే ఉంటాడు. అలాంటి చెర్రీ గురించి ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటికి వస్తే ఫాన్స్ కి పండగే. అలాంటి ఒక వీడియోనే ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ అవుతోంది.

చెర్రీ, శ్రీయ ఒకే స్కూల్…

చిన్నప్పటి నుండి సినిమాలంటే ఇష్టమున్న రామ్ చరణ్ చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదంటూ చెప్తారు. అయినా చదువుకున్నాకే నీకు నచ్చిన పనిచేయమని నాన్న మెగాస్టార్ చిరు చెప్పడంతో చదువుకున్న చరణ్ చదువుయ్యాక యాక్టింగ్ స్కూల్ లో చేరాడు. అయితే ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. చరణ్ యాక్టింగ్ స్కూల్ లో ఉన్న టైంలోనే శ్రీయ కూడా అక్కడ యాక్టింగ్ కోసం తర్పీదు పొందింది.

ఇద్దరూ కలిసి ఒక సన్నివేశంలో నటిస్తున్న ఓల్డ్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఇద్దరూ రియల్ గా కలిసి నటించలేదు కానీ ఇలా యాక్టింగ్ స్కూల్లో ఇద్దరూ కలిసి నటించడం విశేషం. అయితే శ్రీయ చిరుతో కలిసి నటించి ఆయనకు ధీటుగా డాన్స్ వేసి శభాష్ అనిపించుకుంది. ఇక రామ్ చరణ్ సినిమాల్లో ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో చెప్పనక్కర్లేదు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago