Featured

రామ్ చరణ్ అభిమానుల రచ్చ రచ్చ.. బారికేడ్స్ ను కూడా లెక్కచేయకుండా..!

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో RRR మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ సినిమా మొత్తం 5 భాషల్లో విడుదల చేస్తుండగా.. మరో 5 భాషల్లో డబ్ అయింది. మొత్తంగా ఈ సినిమా 10 భాషల్లో విడుదల కానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరుగుతున్నాయి. తాజాగా ముంబైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

ఈ కార్యక్రమంలో రాజమౌళితో పాటు ప్రధాన నటులు రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్, సినిమాలో అతిధి పాత్రలో నటించిన అలియా భట్, అతిథిగా ఆహ్వానించబడిన సల్మాన్ ఖాన్ , ఈవెంట్‌ను హోస్ట్ చేసిన కరణ్ జోహార్ ఉన్నారు. ఇక తమ ఫ్యాన్స్ కోసం రామ్ చరణ్ వేదికగా ఉత్సాహాన్ని రెట్టింపుచేసే విధంగా మాట్లాడారు. రామ్ చరణ్ అభిమానులు తమ నటుడిని చూడాలని భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చారు.
అక్కడ ఉన్న బారికేడ్స్ ను తెంచుకొని మరీ లోపలకు రావడానికి ప్రయత్నించారు.

అయితే అక్కడ ఉన్న సిబ్బందికి వాళ్లను అదుపుచేసే విధంగా ప్రయత్నించారు. కానీ ఆ సెక్యూరిటీ సిబ్బంది వల్ల కాలేదు. ఇలా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్ద అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు. ఈ క్రేజ్‌తో బాలీవుడ్ నటులు ఎక్కువగా ఉండే ముంబై ప్రేక్షకులు తెలుగు సూపర్‌స్టార్‌లను బాగా ఆదరిస్తారని నిరూపించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago