Klin kaara: క్లిన్ కారా పరిచయం అవసరం లేని పేరు మెగా ప్రిన్సెస్ గా అందరికీ ఎంతో సుపరిచితం అయినటువంటి ఈమె ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలను మాత్రం ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ అభిమానులకు చూపించలేదు దాదాపు పది సంవత్సరాల తర్వాత మెగా వారసురాలిగా మెగా ఫ్యామిలీలోకి అడుగు పెట్టారు.
రామ్ చరణ్ ఉపాసన ముద్దుల కుమార్తెగా క్లిన్ కారా ను ఎప్పుడెప్పుడు చూడాలా అని అభిమానులు కూడా ఆరాటపడుతున్నారు అయితే తాజాగా ఉపాసన తన భర్త కూతురితోపాటు తన చెల్లెలు ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఉపాసన సోదరి అన్షు పాల్ కూడా తల్లిగా ప్రమోట్ అయ్యారు అయితే ఈమెకు కవల పిల్లలు జన్మించారనే విషయం తాజాగా బయటపడింది.
ఉపాసన తన చెల్లెలు అన్షు ఇద్దరూ కూడా తమ ఫ్యామిలీ పిల్లలతో కలిసి ఒక అకేషన్ లో కలిసారు. తాజాగా వీరందరూ కలిసి దిగిన ఫోటోని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అన్షు దంపతులు తన ఇద్దరి కవల పిల్లలను ఎత్తుకొని ఉండగా రాంచరణ్ ఉపాసన దంపతులు కూడా తమ కూతురితో ఈ ఫోటోలో కనిపిస్తున్నారు ఈ ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..
పవర్ పఫ్ గర్ల్స్…
అద్భుతమైనటువంటి ముగ్గురిని మేము మీకు పరిచయం చేస్తున్నాము. ఈ ముగ్గురు పవర్ పఫ్ గర్ల్స్. క్లిన్ కారా తన ఇద్దరి సిస్టర్స్ ఆరా పుష్ప ఇబ్రహీం, రైకా సుచరత ఇబ్రహీంలతో కలిసిపోయింది అంటూ ఈ పోస్ట్ చేశారు దీంతో క్లీన్ కారా తన చెల్లెలను కలవడానికి వెళ్ళిందంటూ కొందరు కామెంట్లు చేయగా ఈ ఫ్యామిలీ మొత్తం ఇంతేనేమో పిల్లల ఫేస్ కెమెరాలకు చూపించరేమో అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…