Ramgopal Varma: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో పేరు సంపాదించుకున్న వర్మ ఈ మధ్యకాలంలో తన దృష్టి సినిమాలపై పెట్టడం లేదు.ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన వర్మ ప్రస్తుతం తన సినిమాల ధోరణి మొత్తం మార్చేశారు. ఎక్కువగా బయోపిక్ చిత్రాలు వివాదాస్పద సినిమాలు చేస్తూ తరచు ఎన్నో వివాదాలను ఎదుర్కొంటూ ఉన్నారు.
ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్స్ గురించి తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. వర్మ దర్శకత్వంలో వచ్చిన డేంజరస్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి గురించి తాను ఎప్పుడు సెటైర్స్ వేయలేదని ఆయన గురించి ఏం మాట్లాడినా ఒక అభిమానిగానే మాట్లాడాను అంటూ చెప్పుకొచ్చారు.
ఇలా మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడిన మరుక్షణమే రామ్ చరణ్ గురించి కూడా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ చాలా జెంటిల్మెన్…ఆయన చాలా పర్ఫెక్ట్ ఎలాంటి గొడవలకు వెళ్ళరు.రామ్ చరణ్ గురించి ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
ఇలా ఉన్నఫలంగా రామ్ గోపాల్ వర్మ రామ్ చరణ్ గురించి మాట్లాడటంతో మెగా అభిమానులు ఇదేంటి వర్మ రామ్ చరణ్ మీద పడ్డారు. మెగా ఫ్యామిలీ అంటేనే ఇంతెత్తున లేచే వర్మ రామ్ చరణ్ గురించి ఇలా మాట్లాడారు అంటే ఏదో తేడా కొడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వర్మ రామ్ చరణ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…