Categories: FeaturedMovie News

Ramya Krishna: రమ్యకృష్ణ నటించిన ఆ సినిమా చూసి కాళ్లకు దండం పెట్టారా… ఆ సినిమా ఆమెకు అంత ప్రత్యేకమా?

Ramya Krishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె హీరోయిన్ గా విలన్ పాత్రలలో నటించి మెప్పించారు.ఇప్పటికీ వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న రమ్యకృష్ణ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ కెరియర్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా రమ్యకృష్ణ మాట్లాడుతూ చిన్నప్పుడు తన తల్లి తనని డాన్సర్ చేయాలని చిన్నప్పుడే కూచిపూడి భరతనాట్యం నేర్పించారని అయితే తాను సినిమాలలోకి వచ్చానని ఈమె వెల్లడించారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత సినిమానే నా ప్రపంచంగా మారిపోయింది. అయితే సినిమాలలో తనకు ఏ మాత్రం విరామం దొరికిన తన కుమారుడితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతానని తెలిపారు.

ఇకపోతే తను ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించిన నరసింహ సినిమాలో విలన్ పాత్ర తనకు మంచి గుర్తింపు తీసుకువచ్చిందని తెలిపారు. అదేవిధంగా అమ్మోరు సినిమాలో తన పాత్ర ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయిందని రమ్యకృష్ణ ఈ సందర్భంగా అమ్మోరు సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.అమ్మోరు సినిమాలో తను దేవత పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన విషయం మనకు తెలిసిందే.

Ramya Krishna: సినిమానే నా ప్రపంచం..


ఇలా అమ్మోరు సినిమాలో దేవత పాత్రలో నటించిన తర్వాత తాను మరొక సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాను అయితే అక్కడికి కొందరు మహిళలు వచ్చి తనని నిజంగానే దేవతల భావించి సినిమా చూడటంతో ఆ మహిళలు ఏకంగా తన కాళ్లకు దండం పెట్టారని ఈ సందర్భంగా రమ్యకృష్ణ అమ్మోరు సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago