Categories: FeaturedMovie News

Ramya Krishna: డాన్స్ ఐకాన్ కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న రమ్యకృష్ణ.. ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే?

Ramya Krishna: రమ్యకృష్ణ తెలుగు తమిళ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఒకానొక సమయంలో సౌత్ ఇండస్ట్రీని ఏలిన రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా అంతే బిజీగా ఉన్నారు.తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోల ద్వారా సరసన నటించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ఈమె కేవలం హీరోయిన్ పాత్రలో మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో కూడా మెప్పించారు.

ఇలా సౌత్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓవెలుగు వెలిగిన ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్లారు.అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె అగ్ర హీరోల సరసన నటించినప్పటికీ ఆ సినిమాలు చేదు అనుభవాన్ని మిగిల్చడంతో తనకు బాలీవుడ్ ఇండస్ట్రీ అచ్చు రాలేదని తిరిగి సౌత్ ఇండస్ట్రీలోని కొనసాగారు.ఇక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈమె ఎంతో మంది యంగ్ హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నారు.

తాజాగా రమ్యకృష్ణ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిన ఈ సినిమాలో రమ్యకృష్ణ నటనకు మాత్రం ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇలా ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు డాన్స్ షో కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.ఆహా వేదికగా ప్రసారమవుతున్నటువంటి డాన్స్ ఐకాన్ కార్యక్రమానికి రమ్యకృష్ణ జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

Ramya Krishna: హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న రమ్యకృష్ణ…

ఓంకార్ వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న ఈ కార్యక్రమానికి శేఖర్ మాస్టర్ తో పాటు రమ్యకృష్ణ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఈమె జడ్జిగా కొనసాగడం కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు రమ్యకృష్ణ ఒక్కో ఎపిసోడ్ కు సుమారు 4.5 లక్షల రెమ్యూనరేషన్ అందు కుంటుందని సమాచారం.అయితే ఈ విషయం గురించి క్లారిటీ తెలియకపోయినాప్పటికీ ఇదే కనుక నిజమైతే ఇప్పటివరకు ఎవరూ కూడా తీసుకోనటువంటి రెమ్యూనరేషన్ ఈమె తీసుకుంటుందని చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago