Categories: FeaturedMovie News

Ramya Krishna: వామ్మో ఇదేం ఎనర్జీ మేడమ్… తమన్నా పాటకు డాన్స్ ఇరగదీసిన రమ్యకృష్ణ?

Ramya Krishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రమ్యకృష్ణ కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమాలలో నటించి అక్కడ కూడా అదే స్థాయిలో ఆదరణ సంపాదించుకున్నారు. ఇకపోతే తాజాగా నెల్సన్ దర్శకత్వంలో రజనీకాంత్ ప్రధాన పాత్రలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం జైలర్ ఈ సినిమా ఆగస్టు 10వ తేదీ విడుదలకు సిద్ధమైంది.

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. అదే విధంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ కూడా విడుదల చేశారు. ఈ సినిమా నుంచి విడుదలైన నువ్వు కావాలయ్యా అనే పాట ప్రస్తుతం సంచలనంగా మారిన విషయం మనకు తెలిసిందే.

ఇక తమన్నా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎక్కడికి వెళ్లినా ఈ పాటకు స్టెప్పులు వేస్తూ అందరిని సందడి చేస్తున్నారు. అయితే తాజాగా ఈ పాటకు నటి రమ్యకృష్ణ డాన్స్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. రమ్యకృష్ణ తన వ్యానిటీ వ్యాన్‏లో తన ముగ్గురు సిబ్బందితో కలిసి నువ్వు కావాలయ్యా పాటకు డాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.


Ramya Krishna: అదరగొట్టిన రమ్యకృష్ణ…

ఈ విధంగా రమ్యకృష్ణ ఈ పాటకు డాన్స్ చేయడంతో ఈ వీడియో చూసినటువంటి పలువురు నెటిజెన్స్ ఈ వీడియో పై స్పందిస్తూ ..52 ఏళ్ల వయసులో ఇంత ఎనర్జిటీక్ గా డాన్స్ చేయడం ఏంటి మేడం మీరు కేక అంటూ ఈ వీడియో పై కామెంట్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో కూడా రమ్యకృష్ణ కీలకపాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె కూడా ఈ డాన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారని తెలుస్తుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 months ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago