Featured

Ramya Raghupathi : అమ్మ నాన్న డర్టీ వీడియోస్ చూస్తున్నాడు… నా కొడుకు అవ్వన్నీ చెప్తుంటే…: నరేష్ ముడో భార్య రమ్య రఘుపతి

Ramya Raghupathi : ఈ మధ్య కాలంలో ఏదైనా సెలబ్రిటీ జంట బాగా ఫేమస్ అయ్యారు అంటే అది నరేష్, పవిత్ర లోకేష్. వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ జోరుగా వినిపించింది. అందుకు తగ్గట్టే చెట్టా పట్టాలేసుకుని ఇద్దరూ తెగ తిరిగారు. ఇక వీళ్ళ పెళ్లిళ్ల సంఖ్య చూసి జనాలకు కూడా వీళ్ళ ఇష్యూ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. అటు పవిత్ర లోకేష్ కు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక ఇటు నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకుని ఇపుడు నాలుగో పెళ్ళికి సిద్ధమయ్యాడు. దీంతో నరేష్ మరింత ఫేమస్ అయ్యాడు. ఒక వైపు వీళ్ళు ప్రేమ పావురాల్లాగా తిరుగుతుంటే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మీడియా ముందుకు వచ్చి నానా రచ్చ చేసింది. ఇంకా నాతో విడాకులు తీసుకోకుండానే వీళ్ళు ఎలా కలిసి ఉంటారు అంటూ వీళ్ళను రచకీడ్చింది. కొంత కాలంగా ఈ ఇష్యూ సైలెంట్ గా ఉంది అనుకునేలోపే నరేష్ పవిత్ర లోకేష్ లిప్ లాక్ సీన్ తో వీడియో చేసి మరీ పెళ్లి అంటూ చెప్పారు. ఇక సీన్ లోకి మళ్ళీ నరేష్ మూడో భార్య ఎంటర్ అయింది. ఒక వైపు మాత్రమే అందరికీ తెలుసు, నిజానిజాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది అంటూ యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇస్తు షాకింగ్ విషయాలను తెలిపారు.

తన నాన్న గురించి నా కొడుకు అలా అడుగుతుంటే ఏం చెప్పాలి…

రమ్య రఘుపతి ఇటీవల వస్తున్న విషయాల గురించి మాట్లాడుతూ నాకు నా భర్తకు మధ్య విడాకులు అయ్యాయి, నాకు డబ్బులు సెటిల్ చేశాడంటూ మీడియాలో కథనాలు రావడం వల్ల నేను మీడియా ముందుకు వచ్చి ఈ విషయలో క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ తెలిపారు. ఇక ఆమె నరేష్ ప్రవర్తన, అతను చెప్పిన ఆపద్ధాలు వంటి వాటి గురించి మాట్లాడుతూ తన కొడుకు రన్వీర్ ముందు చెత్త వీడియోలు చూడటం లాంటివి చేసేవాడు.

అది చూసి నా కొడుకు నన్ను వచ్చి నాన్న డర్టీ వీడియోలు చూస్తున్నాడు అని చెప్పినపుడు అంటే ఏం వీడియోలు అని అడిగాను, అయితే రన్వీర్ ఆ వీడియోలో వాళ్లకు బట్టలు కూడా లేవమ్మా అలాంటి లేడీస్ వీడియోలు చూస్తున్నాడు అని చెప్పగానే నా కొడుకుకి నేను ఏం సమాధానం చెప్పాలి. ఇఫుడు పవిత్ర లోకేష్ తో ఉన్న వీడియో ఇలాంటివి టీవీలో వస్తుంటాయి అవి చూసి నా కొడుకు అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి. తన స్నేహితులు తన తండ్రి చేస్తున్న వాటి గురించి తనని అడుగుతున్నారు దాని వల్ల వాడి మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అంటూ ఎమోషనల్ అయ్యారు రమ్య రఘుపతి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago