Categories: FeaturedMovie News

Ramya Raghupathi : తండ్రిలాంటి మా మావయ్యతో అక్రమ సంబంధం అంటగట్టాడు…: నరేష్ భార్య రమ్య రఘపతి

Ramya Raghupathi : నరేష్ పవిత్ర లోకేష్ ఎపిసోడ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారడంతో నరేష్ కృష్ణ గారు మరణించాక పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. అది సినిమా ప్రమోషన్లో భాగం అంటూ ఓవైపు కథనాలు వినిపిస్తున్నా నిజానిజాలు ఇంకా తెలియాలి. మరో వైపు తన మూడో భార్యకు నరేష్ విడాకులు ఇచ్చేసాడని తాను డబ్బు తీసుకుని సెటిల్ చేసుకుందనే మాటలు వినిపించాయి. దీంతో ఈ విషయాలన్నింటి మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి రమ్య రఘుపతి తెలుగు యూట్యూబ్ ఛానెల్ తో మాట్లాడి ఆసక్తికర విషయాలను తెలిపారు.

మా మావయ్యతో అక్రమ సంబంధం అంటగట్టాడు…

రమ్య రఘుపతి మాట్లాడుతూ మా విడాకుల కేసు ఇంకా కోర్టులో నడుస్తోందని సెటిల్ అయిపోయిందంటూ ఏవేవో వార్తలు మీడియాలో ప్రసారమవుతుండడంతో క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉందనే మీడియా ముందుకు వచ్చినట్లు తెలిపారు. రమ్య తన భర్త చెప్పిన ఆపద్దాల గురించి మాట్లాడుతూ తాను ఎపుడు నరేష్ తో కలిసి ఉండలేదని తన భర్త బాగోగులు వఃసుకోలేదని ఆరోపించాడు కానీ నేను హైదరాబాద్ లో నరేష్ తో కలిసే ఉన్నానని వాటికి సంబంధిచిన ప్రూఫ్ లు కూడా నా వద్ద ఉన్నాయంటూ తెలిపారు.

ఇక నన్ను ఇంటి నుండి వెళ్లగొట్టడానికి కృష్ణ గారి పేరు మీద పిటిషనర్ గా కృష్ణ గారిని మరో ముగ్గురుని పేర్కొని ఒక నోటీసు పంపారు. అందులో కృష్ణ గారితో కో హాబిటేంట్ అంటూ పేర్కొన్నారు. నరేష్ ఎంత దిగజారి పోయాడో అక్కడే అర్థమవుతుంది. కొడుకు చనిపోయి భార్య చనిపోయి డిప్రెషన్ లో కృష్ణ గారు ఉంటే ఆయనతో నాకు అక్రమ సంబంధం అంటగట్టి ఆయన నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నారు అన్నట్లుగా ఆయన సంతకం ఫోర్జెరీ చేసి నోటీసులు పంపారు. ఈ విషయాలన్నీ చెప్పాలని నా కుటుంబ పరువు కృష్ణ గారి పరువు తీయాలనీ అనుకోలేదు కానీ మీడియాలో వార్తలు, జరుగుతున్న వాస్తవాలు వేరనే విషయం చెప్పాలని అనుకున్నట్లు రమ్య చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago