Rana Naidu: టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ రానా నటించినటువంటి మొట్టమొదటి వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ వెబ్ సిరీస్ మార్చ్ 10వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతుంది.ఇక ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లను కూడా భారీగా నిర్వహించారు. అయితే కొందరు సెలబ్రిటీలు కూడా రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రమోషన్లలో బిజీ అయ్యారు.
గత కొద్ది రోజుల క్రితం ఈ వెబ్ సిరీస్ ను బ్రహ్మానందం ప్రమోట్ చేస్తూ ఉన్నటువంటి ఒక వీడియోని నెట్ఫ్లిక్స్ విడుదల చేశారు. ఈ క్రమంలోనే నటి మృణాల్ ఠాగూర్ సైతం ఈ సిరీస్ ప్రమోట్ చేస్తూ ఒక వీడియోని విడుదల చేశారు. సీతారామం సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె నాని సినిమాతో బిజీ కానుంది. ఈ క్రమంలోనే వెకేషన్ వెళ్లి ఎంజాయ్ చేస్తున్న ఈమె
కొన్ని రోజులు నుంచి టూర్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నారు.
తాజాగా తనని ఒక హ్యాకర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది.అయితే ఇలా ఈ వీడియో రిలీజ్ చేయడంతో మొదట్లో అందరూ ఆందోళన పడిన తరువాత అది వెంకటేష్ రానా నటించిన రానా నాయుడు సినిమా ప్రమోషన్లలో భాగంగా చేసిందని తెలుస్తోంది. ఈ సిరీస్ లో రానా సెలబ్రేటిస్ కి వచ్చిన ప్రాబ్లెమ్స్ పరిష్కారిస్తుంటాడు.
దీంతో పలువురు సెలబ్రేటిస్ ఈ సిరీస్ ని ప్రమోట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్ కూడా అలా ప్రమోట్ చేసింది.అమెరికన్ సిరీస్ ‘రే డోనోవన్’కు ఇది అడాప్టేషన్ గా తెరకెక్కిన ఆదరణ సంపాదించుకోలేకపోయినా బాలీవుడ్ లో మాత్రం మంచి హిట్ అందుకుంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతుంది.
కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు ఒకరోజు ఒకలా మారుతూ కొనుగోలుదారులను అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. భారీ పెరుగుదల తర్వాత ఒక్కసారిగా…
సినీ పరిశ్రమలో ఆన్‌స్క్రీన్ జంటలు నిజ జీవితంలో ఒక్కటవ్వడం అరుదు కాదు. ఇప్పుడు అలాంటి చర్చల మధ్య నిలిచిన జంటగా…
మైసూర్ పట్టు చీరల క్రేజ్… లక్షల ధరైనా వెనక్కి తగ్గని మహిళలు పట్టు చీర అంటే భారతీయ మహిళలకు ప్రత్యేకమైన…
మహాశివరాత్రి వేళ భక్తుల రద్దీతో కళకళలాడిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం మరోసారి విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.…
పండ్లలో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చేది బొప్పాయి. సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండే ఈ…
చాలామంది ఇళ్లలో ఒకే సీన్ కనిపిస్తుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే చెత్తబుట్టలో పడేయడం. “పాత అన్నం తింటే కడుపు…