సామాన్య ప్రజల్లో గ్రహాల యొక్క స్థితులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. కొందరు గ్రహ స్థితులను విశ్వసిస్తే కొందరు మాత్రం అస్సలు నమ్మరు. అయితే జ్యోతిష్య పండితులు మాత్రం గ్రహ స్థితులను విశ్వసించాలని అవి కొన్ని సందర్భాల్లో మనకు మంచి చేస్తాయని… కొన్ని సందర్భాల్లో కీడు చేస్తాయని చెబుతున్నారు. జ్యోతిష్యులు రేపు సాధారణ దినం కాదని అరుదైన రోజు అని తెలుపుతున్నారు.
రాశి చక్రంలోని 6 గ్రహాలు రేపు 10.30 గంటల సమయంలో ఒకే చోటకు చేరతాయని చాలా అరుదుగా మాత్రమే ఇలా జరుగుతుందని చెబుతున్నారు. ఇలాంటి అరుదైన రోజున అరుదైన సమయంలో ఏదైనా పనిని మొదలు పెడితే ఖచ్చితంగా సాధిస్తారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మళ్లీ 250 సంవత్సరాల తర్వాత మాత్రమే ఇలాంటి అరుదైన రోజు వస్తుందని పేర్కొంటున్నారు. కెరీర్ లో సక్సెస్ సాధించాలనుకునేవాళ్లకు రేపటిని మించిన మంచిరోజు దొరకదని సూచిస్తున్నారు.
అయితే ఈ గ్రహ స్థితుల వల్ల మానవాళికి మంచి జరుగుతుందా…? చెడు జరుగుతుందా…? అనే విషయాలను పరిశీలిస్తే రేపు ఏర్పడబోయే గ్రహస్థితి వల్ల ప్రజలకు మంచే జరుగుతుందని వాళ్లు పేర్కొంటున్నారు. శాస్త్రవేత్తలు సైతం గ్రహాలను, రాశులను విశ్వసిస్తున్న సంగతి విదితమే. రేపు ఏర్పడబోయే గ్రహ స్థితిని గడిచిన మూడు తరాలు కానీ రాబోయే మూడు తరాలు కానీ చూడలేదనే చెప్పాలి.
పరమ అద్భుతమైన ఆస్ట్రోలాజికల్ కాంబినేషన్ రేపు ఏర్పడబోతుందని…. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పరిశీలిస్తే రేపు చాలా అరుదైన రోజు అని జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. ఉన్నత ఆశయాలు, ఉన్నత లక్ష్యాలు కలిగిన వారు రేపు పనులను మొదలు పెడితే మంచే జరుగుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…