రష్మిక మందన్నా ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ఎంతో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈమె తెలుగు తమిళ కన్నడ హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. రష్మిక ఏకంగా పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే రష్మిక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే రష్మిక ఇంటర్వ్యూలో తన రిలేషన్‌షిప్ స్టేటప్‌పై ఓపెన్ అప్ అయ్యింది. ఈ క్రమంలోనే ఒక మీడియా వ్యక్తి మీరు మీ కన్నా చిన్న వ్యక్తితో డైటింగ్ చేస్తారా? అని ప్రశ్నించగా అందుకు రష్మిక తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ వయసుకు ప్రేమకు ఏమాత్రం సంబంధం లేదని.. మనసుకు నచ్చిన వారిని మన లైఫ్ పార్ట్నర్ గా ఎంచుకుంటే తప్పేముందని దానికి వయసుతో పని ఏముందని తెలిపారు. మనం వారితో ఏ విధంగా ప్రవర్తిస్తాము అనేది ముఖ్యం అంతేకానీ వారు మనల్ని మార్చడం కోసం ప్రయత్నించకూడదు అంటూ రష్మిక పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే ఈమె సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప అనే సినిమాలో నటిస్తున్నారు. అదేవిధంగా శర్వానంద్ హీరోగా ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా మూడు చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…