Featured

Ravi Krishna – Navya Swamy: వామ్మో… ఢీ షోలో రొమాన్స్ తో రెచ్చిపోయిన రవికృష్ణ, నవ్య స్వామి… వీడియో వైరల్!

Ravi Krishna – Navya Swamy: బుల్లితెర ప్రసారమౌతున్న డాన్సింగ్ షో ఢీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకు 13 సీట్లను ఎంతో అద్భుతంగా పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం డాన్సింగ్ ఐకాన్ పేరుతో 14వ సీజన్ ప్రసారమవుతుంది. ఇదివరకు ఈ కార్యక్రమంలో సుధీర్ రష్మి జంట ఎంతో అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.

Ravi Krishna – Navya Swamy: వామ్మో… ఢీ షోలో రొమాన్స్ తో రెచ్చిపోయిన రవికృష్ణ, నవ్య స్వామి… వీడియో వైరల్!

ప్రస్తుతం సీజన్ 14 లో సుధీర్ రష్మి బదులు ఇతర కొత్త బుల్లితెర నటి నటులు ఎంట్రీ ఇచ్చారు.బిగ్ బాస్ కంటెస్టెంట్ గా సీరియల్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రవి కృష్ణ ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

Ravi Krishna – Navya Swamy: వామ్మో… ఢీ షోలో రొమాన్స్ తో రెచ్చిపోయిన రవికృష్ణ, నవ్య స్వామి… వీడియో వైరల్!

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రవి కృష్ణ తనకు అవకాశం దొరికినప్పుడల్లా జడ్జిగా వ్యవహరిస్తున్న ప్రియమణి నందిత శ్వేతలతో కలిసి పులిహోర కలవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈసారి ఎపిసోడ్ లో భాగంగా రవి కృష్ణ బుల్లితెర నటి నవ్య స్వామితో కలిసి రచ్చ చేశారని తెలుస్తోంది.

శృతి మించిన రొమాన్స్..

వీరిద్దరూ కలిసి ఒక రొమాంటిక్ సాంగ్ కి అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చేయడంతో వీరి మధ్య రొమాన్స్ శృతిమించి పోయిందని చెప్పవచ్చు. ఇలా వీరిద్దరూ కలిసి చేసిన పర్ఫామెన్స్ పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరి పర్ఫామెన్స్ చూస్తుంటే ఈ కార్యక్రమంలో కూడా కంటెంట్ పూర్తిగా పక్కన పెట్టి మసాలా పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి నవ్య స్వామి రవి కృష్ణ పర్ఫామెన్స్ ప్రస్తుత వైరల్ గా మారింది. ఇక వీరిద్దరూ కలిసి సీరియల్ లో నటించడం వల్ల నిజజీవితంలో కూడా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు పెద్దఎత్తున వినబడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి ఈ విధమైనటువంటి రొమాంటిక్ సాంగ్ చేయడం వల్ల ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

“ఇరాన్ అణు కార్యక్రమంపై ఒత్తిడి పెంచుతాం.. అవసరమైతే పరిమిత దాడి: ట్రంప్ హెచ్చరిక”

ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…

37 minutes ago

“ఒంటరిగా ఉన్నాననే కారణంగా టార్గెట్ చేస్తున్నారు.. కర్మ వదలదు: హీరోయిన్ మీనా భావోద్వేగ వ్యాఖ్యలు”

దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…

46 minutes ago

“బట్టతలకు బై బై చెప్పే స్మార్ట్ క్యాప్!.. మందులు, సర్జరీ లేకుండానే జుట్టు పెరుగుదల?”

జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…

1 hour ago

“వీధి కుక్కల బెడద పెరుగుతోంది.. ఉమ్మడి మెదక్‌లో వరుస దాడులతో ప్రజల్లో భయం!”

ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…

1 hour ago

ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్లు ! ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న మహిళ !

ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…

1 hour ago

విశాఖ సాగరతీరంలో నావికాదళ శక్తి ప్రదర్శన.. బీటింగ్ సెర్మనీతో అబ్బురం!

విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…

2 hours ago