Featured

రామ్ చరణ్ తో రవితేజ మల్టీ స్టారర్.. విజయ్ సేతుపతి కూడా..!?

రామ్ చరణ్ తేజ్ ఓ వైపు సినిమాల్లో చేస్తూనే మరోవైపు సినిమాలు నిర్మిస్తూ బిజీ బిజీగా లైఫ్ గడుపుతున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమా ని ప్రొడ్యూసర్ చేస్తూ , RRR సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాదు ఆచార్య లో ఓ కీలక పాత్ర లో నటిస్తున్నాడు కూడా.. రెండు పడవలపై ప్రయాణం చేస్తున్న రామ్ చరణ్ తేజ్ జాగ్రత్తగా ఒడ్డుకు చేరుకోవాలనే మెగా అభిమానులు కోరుకుంటున్నారు.. అయితే ఇప్పటివరకు తన తండ్రి సినిమాలే ప్రొడ్యూస్ చేస్తూ వచ్చాడు చెర్రీ.. ఖైదీ నెంబర్ 150 , సైరా ఇప్పుడు ఆచార్య సినిమాలు చేస్తూ వచ్చాడు..

ఈ నేపథ్యంలో బయట హీరోలని, తన ఫామిలీ హీరోలను కూడా తన నిర్మాణంలో నటింపచేయాలని చూస్తున్నాడట రామ్ చరణ్.. ఈ నేపథ్యం పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇకపోతే రామ్ చరణ్ రవితేజ తో ఓ మల్టీ స్టారర్ సినిమా చేయాలనీ ప్రయత్నిస్తున్నది.. విజయ్ సేతుపతి మరో హీరో గా చేయనున్నాడట.. వీరికోసం మలయాళంలో కలెక్షన్ల వర్షం కురిపించిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ అనే మూవీ రీమేక్ రైట్స్ కొన్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ సినిమాను జీన్ పాల్ లాల్ తెరకెక్కించగా.. పృథ్వీరాజ్, సురాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. లాక్ డౌన్‌లో సినిమా చూసిన చెర్రీ.. తెగ ఎంజాయ్ చేశాడట. ఆలస్యం చేయకుండానే ఈ సినిమాకు సంబంధించిన రీమేక్ రైట్స్ కొనేశాడట.అప్పట్లో బాబాయ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని భావించినప్పటికీ వర్కవుట్ కాలేదట. ఈ మధ్యే ఈ సినిమాలో వీరిని  తీసుకోవాలనే దానిపై ఓ నిర్ణయానికి వచ్చాడట.  పృథ్వీరాజ్ పాత్రలో మాస్ మహారాజ్ రవితేజ, సురాజ్ పాత్రలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని ఫిక్స్ చేసేశాడట. దీని గురించి ఇప్పటికే ఇద్దరితోనూ డిస్కషన్ కూడా చేశాడట.

TD Admin

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

1 day ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

1 day ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

1 day ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

1 day ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

1 day ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

1 day ago