టాలీవుడ్ హీరోలు ఎం చేసినా ఈమధ్య దేశం మొత్తం ట్రెండ్ అయిపోతుంది.. వారు వేసుకునే చెప్పుల దగ్గరినుంచి తిరిగే కారు వరకు అన్నీ గొప్పగా చెప్పుకుంటున్నారు వారి వారి అభిమానులు.. మా హీరో ఈ బ్రాండ్ వేసుకున్నాడు అంటే ఈ టాప్ బ్రాండ్ వేసుకున్నాడు అని అభిమానులు సోషల్ మీడియా లో తెగ హల్చల్ చేస్తున్నారు.. ఈనేపథ్యంలో మహేష్ బాబు ఈమధ్యనే కొన్న వ్యానిటి వ్యాన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ చర్చలు జరుగుతున్నాయి.
మహేష్ బాబు వేసుకునే డ్రెస్ విషయం నుంచి కాళ్లకు వేసుకునే షూస్.. చేతికి పెట్టుకునే వాచ్ అన్నింటి గురించి ఫ్యాన్స్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉంటారు. అంతేకాదు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా మహేష్ బాబు.. స్వాంకీ వ్యానిటీ వ్యాన్‌కు ఓనర్ అయ్యాడు. ఇప్పటి వరకు మహేష్ బాబు.. నిర్మాతలు ఏర్పాటు చేసే వ్యానిటీ వ్యాన్‌ను ఉపయోగించేవారు. కానీ రీసెంట్‌గా తన అభిరుచికి తగ్గట్టు ఓ వ్యానిటీ వ్యాన్‌ను రెడీ చేయించుకున్నాడు. అందులో అన్ని రకాలు సదుపాయాలున్నాయి.
ఇక మహేష్ బాబు సినిమా విషయాలకొస్తే ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట సినిమా చేస్తున్నాడు మహేష్. షూటింగ్ శెరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా లో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ మహేశ్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరూ సినిమా విజయంతో ఉత్సాహంగా ఉన్న మహేష్ ఈ సినిమా ను కూడా అదే విధంగా హిట్ చేయాలనీ ప్రయత్నిస్తున్నారు.. సరిలేరు నీకెవ్వరూ సినిమా తో స్టార్ కమర్షియల్ డైరెక్టర్ గా మారాడు అనిల్ రావిపూడి..
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…