మనలో చాలామంది డబ్బులను పొదుపు చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఎక్కడ పొదుపు చేస్తే మంచి లాభాలు వస్తాయో తెలీక చాలామంది గందరగోళానికి గురవుతూ ఉంటారు. అయితే సరైన విధంగా డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మాత్రమే అదిరిపోయే లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుత కాలంలో తక్కువ సమయంలో స్మాల్ సేవింగ్ స్కీమ్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ అదిరిపోయే లాభాలను అందిస్తున్నాయి.
అయితే అదిరిపోయే లాభం పొందాలంటే కొన్నిసార్లు రిస్క్ తీసుకోవడంతో పాటు దీర్ఘకాలం వేచి ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం 5 స్కీమ్స్ ఇతర స్కీమ్ లతో పోలిస్తే అదిరిపోయే ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఇందులో మొదటిది సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా ఏకంగా 7.4 శాతం వడ్డీని పొందవచ్చు. గరిష్టంగా 15 లక్షల రూపాయల వరకు మాత్రమే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.
సీనియర్ సిటిజన్స్ ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరే ఛాన్స్ ఉంటుంది. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కూడా అదిరిపోయే లాభాలను అందిస్తోంది. 1000 రూపాయల నుంచి నాలుగున్నర లక్షల రూపాయల వరకు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయవచ్చు. ఈ స్కీమ్ లో ప్రతి నెలా ఖాతాలో వడ్డీ డబ్బులు జమవుతాయి. ఆర్‌బీఐ బాండ్లలో పెట్టుబడులు పెట్టి కూడా సులువుగా ఆదాయం పొందవచ్చు.
ఆర్బీఐ బాండ్లలో పెట్టుబడులు పెట్టినా ఎలాంటి నష్టం ఉండదు. బజాజ్ ఫైనాన్స్ లాంటి కార్పొరేట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి సులభంగా అదిరిపోయే లాభాలను పొందవచ్చు. ట్యాక్స్ ఫ్రీ బాండ్లు సైతం ఖాతాదారులకు అందుబాటులో ఉంటాయి. వీటిలో పెట్టుబడులు పెట్టినా ఎలాంటి రిస్క్ ఉండదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…