Movie News

అంత ఆస్తి ఉన్నా 20 సంవత్సరాల నుంచి ఆ ఇంటికి అద్దె చెల్లిస్తున్న త్రివిక్రమ్.. ఎందుకో తెలుసా?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా దశ దర్శకుడి, సినీ రచయితగా ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మనకు తెలిసిందే. అతను ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత మాత్రమే మనకు తెలుసు.కానీ ఇండస్ట్రీలోకి రావడానికి అతను ఎన్ని కష్టాలు పడ్డారనే విషయం చాలా మందికి తెలియదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీ అవకాశాల కోసం పడిన కష్టాలు కమెడియన్ సునీల్ దర్శకుడు దశరథ్ మాత్రమే తెలుసు.

వీరందరూ పంజాగుట్టలోని ఓ రూమ్ లో అద్దెకు ఉంటూ సినిమా ప్రయత్నాలు చేశారు. ఈ విధంగా సినిమా ప్రయత్నాలు చేస్తూ త్రివిక్రమ్ శ్రీనివాస్ అదే రూమ్ లో ఉండి కథలను మాటలను రాసేవారు.ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు.ప్రస్తుతం కొన్ని కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికీ పంజాగుట్టలో ఉన్న ఆ ఇంటికి ప్రతి నెల అద్దె చెల్లిస్తూనే ఉన్నారు.

అసలు ఈ ఇంటి అద్దె చెల్లించడానికి గల కారణమేంటి అనే విషయానికి వస్తే చాలా మంది డైరెక్టర్లు కొన్ని సెంటిమెంట్ నన్ను బాగా నమ్ముతారు.అయితే ఇలాంటి సెంటిమెంట్ల పై నమ్మకం లేని త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయంలో కొంత సెంటిమెంట్ గా భావించినప్పటికీ ఆ గదిలో సినిమా కథలను ఉంటారని అతని శిష్యులు చెబుతుంటారు.

ఈ క్రమంలోనే అప్పుడప్పుడు ఆ ఇంటికి వెళ్లి కథలను వ్రాయడం చేస్తుంటారని, త్రివిక్రమ్ శ్రీనివాస్ కోసమే ఆ ఇంటిని చాలా మంది ఎక్కువగా దొరకు అడుగుతున్నప్పటికీ ఇవ్వకుండా అతని కోసమే ఆ ఇంటిని ఖాళీగా ఉంచినట్లు ఆ ఇంటి ఓనర్ తెలిపారు. అందుకోసమే గత 20 సంవత్సరాల నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ఇంటికి అద్దె చెల్లిస్తున్నారని. ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ త్వరలోనే మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేయనున్నట్లు మనకు తెలిసిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago