మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్. సుకుమార్ అసోసియేట్ బుచ్చిబాబు తొలిసారిగా దర్శకత్వం వహించిన సినిమా “ఉప్పెన”. ఈ సినిమాలో హీరోయిన్ కృతి శెట్టి తొలిసారిగా పరిచయమైంది. దాదాపు ఈ సినిమా పూర్తి కాగా.. ఈ సినిమాలో పాటలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
కాగా ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా ప్రస్తుతం ఈ పాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. కాగా ఈ సినిమా గత ఏడాది విడుదల కానుండగా లాక్‌డౌన్ వల్ల మధ్యలో ఆగిపోయింది. ఈ సినిమా గురించి అభిమానులు ఎదురు చూడగా.. పలుమార్లు ఓటీటీ లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. కానీ ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేయడానికి మెగా ఫ్యామిలీ ఒప్పుకోలేదు. కారణం ఈ సినిమాను థియేటర్స్ లోనే విడుదల చేయాలని కోరారు.
అంతేకాకుండా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలకు సిద్ధం చేయగా అది కూడా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా ను ఫిబ్రవరి 5న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేయగా.. అది కూడా వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా లవ్ స్టోరీ సంబంధించింది కాబట్టి ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే న విడుదల చేస్తారని అనుకోగా.. అదే డేట్ కి ఫిక్స్ చేశారని చిత్ర యూనిట్ తెలిపారు. అంతేకాకుండా వైష్ణవ్ తేజ్ మరో సినిమా క్రిష్ దర్శకత్వంలో నటించగా.. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. కాగా ఈ సినిమా ఈ ఏడాది తెరకెక్కనుందని వార్తలు వినిపించాయి. కాగా వైష్ణవ్ తేజ్ కు ఈ రెండు సినిమాలు మంచి హిట్ ను అందిస్తాయని అర్థమవుతుంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…