Renu Desai: సినీ నటుడు పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తన ప్రత్యర్థి వంగా గీత పై ఈయన ఏకంగా 70 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందడంతో పెద్ద ఎత్తున జనసేన అభిమానులు మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ ను గత రెండుసార్లు ఎన్నికలలో పోటీ చేసి ఘోరంగా ఓటమి పాలయ్యారు. కానీ ఈసారి మాత్రం అద్భుతమైన మెజారిటీతో గెలవడంతో ఈయన ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మెగా అభిమానుల సైతం ఈ గెలుపును ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా నటి రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ గెలుపు పై స్పందించారు.
పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఉన్నటువంటి ఈమె పవన్ గురించి తరచు సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి మెజారిటీతో గెలవడంతో ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు ఈ సందర్భంగా రేణు దేశాయ్ స్పందిస్తూ..
ఆంధ్ర ప్రజలకు ప్రయోజనం..
ఆద్య ఆకీరా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ తీర్పు వల్ల ఆంధ్ర ప్రజలు కూడా ప్రయోజనం పొందుతున్నారని ఆశిస్తున్నాను అంటూ ఇంట్లో తన కూతురు సంతోష క్షణాలను వ్యక్తపరుస్తూ ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇక అకీరా మాత్రం తన తండ్రి గెలిచారనే విషయం తెలియడంతో ఏకంగా తన తండ్రి వద్దకు చేరుకున్నారు. తన తండ్రితో కలిసి చంద్రబాబు నాయుడుని కూడా కలిసిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…