RGV: రాంగోపాల్ వర్మ ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన గొప్ప దర్శకుడిగా ఎంతోమంది ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నారు.అయితే ప్రస్తుతం ఈయన బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలను చేయడమే కాకుండా ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఎంతో ఎంతోమందిచే విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఇకపోతే టాచాక ఈయన బోల్డ్ బ్యూటీ అశు రెడ్డితో కలిసి చేసిన ఇంటర్వ్యూ ఎలాంటి పరిణామాలకు దారితీసిన అందరికీ తెలిసిందే.ఆమెను తాకరాని చోట తాకుతూ ఏకంగా ఆమె కాలిని నోటిలో పెట్టుకుని చప్పరించడంతో వర్మ చాలా దిగజారిపోయాడని ఎంతోమంది విమర్శించారు.
ఈ ఒక్క ఇంటర్వ్యూ ద్వారా వర్మని విమర్శించే వారి సంఖ్య కూడా అధికమైంది.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో వర్మ తల్లి సూర్యవతి పాల్గొని వర్మ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. ఈ సందర్భంగా వర్మ తల్లి మాట్లాడుతూ నేను రాముతో కలిసి జీఎస్టీ సినిమా చూశానని ఆమె తెలిపారు.
వర్మ వ్యక్తిత్వం ఎలాంటిది ఆయన ఇతరులని ఎలా గౌరవిస్తాడో నాకు తెలుసు. ఇక తన విషయానికి వస్తే తాను ఏ విషయంలోనైనా మారాలి అనుకుంటే తప్ప మారడని ఈమె తెలిపారు.ఇక తాను ఎక్కడ ఉన్న ఇంటికొచ్చే సమయానికి ఇంట్లో నేను కనిపించాలి నేను లేకపోతే తనకు నచ్చదు ఇంట్లో నన్ను చూడగానే వర్మ కళ్ళల్లో మెరుపులు కనిపిస్తాయని వర్మ తల్లి తెలిపారు.ఇక వర్మ ఆలోచనలను తన వ్యక్తిత్వాన్ని ఎవరు మార్చలేమని తాను మారాలనుకుంటేనే మారతాడని లేకపోతే తనుఈ జన్మకు మారడంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…