Political News

RGV: పప్పుగాడు అనే మాట అనలేదు… జగన్ అంటే ఎప్పుడూ అభిమానమే: వర్మ

RGV: రాంగోపాల్ వర్మ ప్రస్తుతం ఇండస్ట్రీలోనూ అలాగే ఏపీ పొలిటికల్ పరంగా ఎంతో సంచలనంగా మారారు. ఈయన పై కేసులు నమోదు కావడంతో పోలీసులు తనకోసం గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఈయన మాత్రం సోషల్ మీడియా వేదికగా సెటైరికల్ వీడియోలు విడుదల చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఇకపోతే తాజాగా వర్మకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా ఈయన నారా లోకేష్ ని పట్టుకొని పప్పు గాడు అంటూ మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సంచలనగా మారింది. ఈ విషయం గురించి వర్మ మాట్లాడుతూ నేను లోకేష్ ను ఎప్పుడూ కూడా పప్పు గాడు అనే మాట అనలేదని తెలిపారు.

కేవలం లోకేష్ అని మాత్రమే కాదు ఎవరిని కూడా నేను అలా మాట్లాడను ఒకవేళ నా సినిమాలో పప్పు అని చెప్పి ఉండవచ్చు కానీ ఎప్పుడూ కూడా పప్పు గాడు అనే మాట మాత్రం ఉపయోగించలేదని అలా నేను మాట్లాడనని కూడా వర్మ తెలిపారు. ఇక జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ఎప్పుడూ అభిమానమే ఆయన ఎలాంటి పరిస్థితులలో ఉన్నా కూడా నాకు ఆయన అంటే అభిమానం అని తెలిపారు.

RGV: జగన్ అంటే అభిమానం..

ఇక చంద్రబాబు నాయుడు గురించి కూడా ఈయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అంటే నాకు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినప్పుడు ఆయనపై ఒక అభిప్రాయం ఏర్పడింది. ఆ అభిప్రాయం ఇప్పటికీ అలాగే కొనసాగుతూనే ఉందని ఎప్పటికీ తనపై ఏర్పడినటువంటి ఆ అభిప్రాయం మారదని వర్మ ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

https://x.com/bigtvtelugu/status/1862018053854384446?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1862018053854384446%7Ctwgr%5E5fce527c302b62c40d28fe9287bf83961cd8322f%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fm.dailyhunt.in%2Fnews%2Findia%2Ftelugu%2Fwebduniyatelugu-epaper-dhf5944cd9e02d4af4be596697762dbf62%2Fpappugaaduanemaataanaledujagananteabhimaananraamgopaalvarmavideo-newsid-n641130850

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

24 ఏళ్ల తర్వాత ప్రత్యూష కేసులో తీర్పు.. నా కూతురుకి న్యాయం దక్కలేదు.. హీరోయిన్ ప్రత్యూష తల్లి కన్నీళ్లు..

తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…

27 minutes ago

డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మార్చి 8న రెండు కొత్త పథకాలు!

ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…

37 minutes ago

AI దిగ్గజం అంథ్రోపిక్ ఎంట్రీ.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు మళ్లీ అలజడి?

అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…

40 minutes ago

బీజీపీ లీడర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన త్రిష.. లీగల్ నోటీసుతో..

స్టార్ హీరోయిన్ త్రిషపై తమిళనాడులో జరిగిన తాజా రాజకీయ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్…

24 hours ago

A Beautiful Breakup Review : ‘ఎ బ్యూటిఫుల్ బ్రేకప్’ – వీడ్కోలులో మొదలైన ప్రేమ కథ!

రివ్యూ: A Beautiful Breakup ప్రేమ కథలు సాధారణంగా కలిసే క్షణంతో మొదలై, కలిసి ముగుస్తాయి. కానీ ‘ఎ బ్యూటిఫుల్…

2 days ago

Funky Twitter Review : ఫంకీ మూవీ ట్విట్టర్ రివ్యూ.. అనుదీప్ కామెడీ మ్యాజిక్ మళ్లీ పని చేసిందా?

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘ఫంకీ’ ఈరోజు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాలెంటైన్ వీక్‌ను…

4 days ago